రీతూ చౌదరి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటి తెచ్చుకుంది..జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది రీతూ చౌదరీ.అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను మరియు వీడియోలను కూడా షేర్ చేస్తూ అందరిని బాగా అలరిస్తుంది పొట్టి బట్టలతో హాట్ హాట్ షో చేస్తూ రెచ్చగొడుతుంది.ఈ మధ్య తన అందాలు తెగ ఎక్స్‌పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.తన అందాల ప్రదర్శన డోస్ కూడా పెంచుతుంది.ఈ ఓవర్ డోస్ హాట్ షో చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. హాట్ హాట్ కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి.
ఈమె కొన్ని సీరియల్స్ అలాగే వెండితెరపై పలు సినిమాలలో కూడా చేసింది రీతూ.అక్కడ అంత పాపులారిటీ అయితే రాలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది..ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ను అందిస్తూ సెగలు పుట్టిస్తోంది ఈ బ్యూటీ.దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నారు. అందుకు కారణం ఎప్పటికప్పుడు రీతూ పోస్ట్ చేసే హాట్ ఫొటోస్.రితూ చౌదరి బోల్డ్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ టాప్, ఫ్రాక్ ధరించిన ఈ భామ బోల్డ్ పోజులతో టెంపరేచర్ పెంచేసింది.అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. చాలీ చాలని టాప్, ఫ్రాక్ ధరించి సూపర్ హాట్ గా కనిపించింది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటో షూట్ పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.ఇక రీతూ చౌదరి ఫోటోలపై నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్… పాపం సరైన బట్టలు లేవనుకుంటా, అని కామెంట్ చేస్తే..మరొక నెటిజన్… ఎన్నాళ్లకు కరుణించావు. అందాలు అస్సలు దాచుకోకు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, అని కామెంట్ చేయడం విశేషం..