Disha Patani : దిశా పటానీ హాలీవుడ్ ఎంట్రీ..షూట్ నుండి పిక్స్ వైరల్
- బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీ
- యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న దిశా
- స్టార్ హీరోయిన్‌లకు గట్టి పోటి ఇస్తున్నా దిశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ. ముఖ్యంగా తన హాట్ లుక్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టిన కూడా నిమిషంలో లక్షల్లో లైక్ లు, కామెంట్ లు వస్తాయి. ఇక ఇటీవల ‘కంగువ’, ‘కల్కి’ వంటి భారీ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ‘కల్కి’లో దిశ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం బాషా తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటి వరకు తీసింది తక్కువ మూవీస్ అయినప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లకు గట్టి పోటి ఇస్తుంది. ఇక ఇప్పుడు హాలివుడ్ లోకి ఎంట్రీ ఇస్తోందట దిశా.
తాజాగా హాలీవుడ్ ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ మూవీ నటుడు టైరీస్ గిబ్సన్ తో దిశా ఓ వెబ్ సిరీస్ కోసం జత కట్టినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ లో ఉన్న ఈ సిరీస్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెక్సికోలో షూటింగ్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్టు లో నటుడు హ్యారీ గుడ్విన్స్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి బాలీవుడ్ లో కుర్రకారుని ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ, తన హాట్‌నేస్ తో హాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో చూడాలి. ఈ మూవీతో పాటుగా అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ మూవీలో దిశా పటానీ కూడా కనిపించనుంది. మొత్తానికి చేతి నిండా వరుస ప్రాజెక్ట్‌లతో మంచి ఫామ్ లో ఉంది.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!