Rashmika Mandanna: రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్న.. రష్మిక కామెంట్స్ వైరల్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది గత రెండు, మూడేళ్లుగా వరుస భారీ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. ‘యనిమల్’, ‘పుష్ప’.. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌నే మార్చేశాయి. బాష తో సంబంధం లేకుండా ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలో ‘ఛావా’ ఒకటి.
మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో రష్మిక మహారాణి యేసు బాయి గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. కాగా ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి వీల్ చైర్ మీద బయలుదేరి వెళ్లింది రష్మిక మంధాన.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇందులో భాగంగా రష్మిక మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.. ఈ చిత్రంలో నటించడం ద్వారా తాను ఎంత సంతృప్తి చెందిందో తెలియజేసింది..‘నా కెరీర్‌లో మహారాణి యేసుబాయి పాత్ర చాలా చాలా స్పెషల్. ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం. నేను బాగా నటించానని అనుకుంటున్నా. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మీకు కూడా నా నటన నచ్చుతుందని అనుకుంటున్నాను… ‘ఛావా’ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ మూవీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత నొప్పినైనా భరిస్తాను.. ఈ పాత్ర చేయడం వల్ల నేను ఈ మరాఠా కుటుంబంలో సభ్యురాలిగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న పర్వాలేదు. సంతోషంగా తీసుకుంటా’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!