Mounika
Author- NTV Telugu-
Dulquer Salmaan: గ్రామీణ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ న్యూ ప్రాజెక్ట్..
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్నేళ్లు మలయాళ భాషలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.గత ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఇది ఒకటి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా ప్రభాస్ ‘కల్కి’ […] -
Janhvi Kapoor : కండోమ్ యాడ్‌కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ ఛాయిస్.. ప్రముఖ వ్యాపారవేత్త వైరల్ కామెంట్
చాలా మంది నటులు సినిమాలు మాత్రమే కాకుండా .. వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. నిత్యవసర వస్తువుల నుంచి లగ్జరీ ప్రోడక్టుల వరకు ప్రముఖ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ పోస్ట్ చేయడానికి కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రెటీలు మాత్రం కొన్ని కంపెనీలకు చెందిన ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు. -
Thandel: ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పోస్ట్ వైరల్
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ జనాల్లో ఒక రేంజ్ అంచనాలు క్రియేట్ చేసేశాయి. దానికి తోడు బంపర్ హిట్ లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ కావడంతో అటు సాయిపల్లవి ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ […] -
Priyanka Jawalkar: అందాల ఆరబోస్తూ స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటి..
అనతి కాలంలోనే తన నటన అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిలింస్ ద్వారా సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రంతో వెండితెరపై తళుక్కున మెరిసింది. తోలి సినిమా తోనే ఆమే గ్లామరస్ లుక్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. అనంతరం ‘తిమ్మరసు’,‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ, ప్రియాంక కెరీర్ […] -
Sankarabharanam: 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’
తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక చిత్రం ‘శంకరాభరణం’. ఫిబ్రవరి 2 , 1980 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విడుదలయ్యింది. కాగా ఈ సినిమా విడుదలై నేటికి 45 సంవత్సరాలు పూర్తయింది. కళా తపస్వి శ్రీ కే.విశ్వనాథ్ దర్శకత్వంలో , పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు నిర్మించారు . ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం […] -
Kriti Sanon : ఐరన్ లేడీతో జతకడుతూ బిగ్ రిస్కే చేస్తున్న ధనుష్..
బాలీవుడ్లో ప్రజంట్ బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమా ఫలితం కూడా కృతి సనన్‌ను నిరాశ పర్చింది. రావడం రావడం మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించే గోల్టెన్ […] -
Rishi: టాలీవుడ్ బాక్సాఫీస్ పై ఫోకస్ చేస్తున్న కన్నడ హీరో
కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో క్రేజీ హీరోగా మారిన శాండిల్ వుడ్ యంగ్ యాక్టర్.. ఆ తర్వాత చతికిల పడుతూ వచ్చాడు. వరుస ప్లాప్‌లు పలకరిస్తున్న టైం లో టాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే ఊపుతో తాజాగా మరో గ్రిప్పింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా టార్గెట్ చేస్తున్నాడు.. మరి […] -
Unni Mukundan: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఉన్ని ముకుందన్
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో జనతాగ్యారేజ్, ఖిలాడీ, యశోద వంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపొందిన ‘మార్కో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఉన్ని. గత ఏడాది డిసెంబరు 20న విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. తొలి ఏ రేటెడ్ మలయాళం మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘మార్కో’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇప్పటి […] -
Kiara Advani: మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లతో రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..
గ్లామర్ బ్యూటీ, ఛార్మింగ్ గర్ల్ కియారా అడ్వానీ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఎంఎస్ థోని అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ గా మారిన కియారా.. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’, ‘గుడ్ న్యూస్’ వంటి చిత్రాలతో లక్కీ లేడీ గా మారింది. వీటితో పాటుగా ‘షేర్సా’, ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆమె చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు […] -
Thandel: సాయిపల్లవి ని ప్రశంసలతో ముంచెత్తిన హీరో కార్తీ..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతుండటంతో ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రెంజ్ లో జరుపుతున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?