Mounika
Author- NTV Telugu-
Brahmanandam: బ్రహ్మనందం ఇన్‌స్టా ఎంట్రీ..క్షణాలో పెరిగిపోయిన ఫాలోవర్స్
చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ లేరు అంటే కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ ఇప్పటివరకు రాలేదు.కొన్ని సినిమాలు బ్రహ్మానందం కామెడీ వల్లే సక్సెస్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. కానీ ఒకప్పుడు ఏడాదికి ఒక 10 సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉండే బ్రహ్మానందం, ఇటీవల కాలంలో పూర్తిస్థాయిలో సినిమాలు తగ్గించాడు.ఈతరం వారికి ఆయన సినిమాలు కరువై ఉండవచ్చు కానీ.. సోషల్ మీడియాలో బ్రహ్మి పేరు చెబితే […] -
Tamannaah Bhatia: నా శరీరానికి నేను రుణపడి ఉంటాను : తమన్నా
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అంటే చాలా కష్టం. కానీ ఇలా ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి మంచి ఫేమ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు అందులో తమన్నా ఒకరు. హీరోయిన్గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. నార్త్ హీరోయిన్ అయిన తమన్నా, సౌత్ కథానాయికగా దక్షిణాది తో పాటు, ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. కెరీర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ […] -
Tandel: ‘తండేల్’ జాతరలో స్టెప్పులు వేసిన నాగ చైతన్య , సాయి పల్లవి
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే పనులను పూర్తి చేసుకున్న ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దీంతో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్ వేదికగా ‘తండేల్ జాతర’ […] -
liver Benefits: మటన్,చికెన్ లివర్ తింటున్నారా ? అయితే జాగ్రత్త
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో కొంతమందికి అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ లాగించాల్సిందే.. ఒకప్పుడు ఆదివారం మాత్రమే నీసు తినేవారు. ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్‌వెజ్ ను పట్టు పడుతున్నారు. అయితే చాలా మంది చికెన్, మటన్ లివర్ ఎక్కువ తింటుంటారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ ఇలా రకరకాలుగా వండుకుని తింటున్నారు. అయితే, చికెన్, […] -
Keerthi Suresh: అప్పటి నుంచి అతడిని అన్నయ్య అని పిలుస్తున్నా : కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.ఆమె తల్లి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ కావడంతో కీర్తి బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అయినప్పటికి మంచి హిట్ కోటి కీర్తి చాలా కాలం అయింది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి.. అందాల తెర తీసిన కానీ తన చిత్రాలు విజయం అందుకోవడం లేదు. ఇక రీసెంట్ […] -
Anasuya : మొత్తం విప్పుకొని తిరుగుతా మీకెందుకు.. స్టార్ యాంకర్ బోల్డ్ కామెంట్స్
బుల్లితెరపై యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ మంచి గ్రాఫ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ అందాల భామ […] -
Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, అందంతో ఈ స్థాయికి ఎదిగింది. మొదట స్కిన్ షోతో రెచ్చిపోయిన ఫేమ్ వచ్చే కొద్ది డిసెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ని ప్లాన్ చేసుకుంది. అందుకే తను స్టార్ హీరోయిన్ అయ్యింది. ప్రజంట్ బాషా తో సంబంధం లేకుండా వరుస భారీ చిత్రల్లో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా […] -
Shilpa: మహేష్ బాబు ఫ్యామిలీ గురించి.. నమ్రత సిస్టర్ వైరల్ కామెంట్స్
సోషల్ మీడియా వచ్చాక జనాల్లో, సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రిటీ కపుల్స్ పోస్టులు పెడితే వారు కలిసి ఉన్నట్లు.. జంటగా కాకుండా ఒక్కరే కనిపించిన, కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు మొదలెడుతున్నారు. అంతేకాదు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలు ఉంటే.. ఒకరి పోస్ట్ కు ఒకరు రియాక్ట్ అవ్వకపోయినా.. వారి సినిమాను సపోర్ట్ చేయకపోయినా వారి మధ్య విభేదాలు ఉన్నాయని డిసైడ్ చేసేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. అందుకే […] -
Omkar : ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ షో మొదలు పెట్టిన ఓంకార్..
‘డ్యాన్స్ ఐకాన్’ షో సీజన్ 1 ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. ఇక దీనికి కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్’ ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లు గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్ […] -
Aamir Khan: పెళ్లికొడుకు కాబోతున్న బాలీవుడ్ హీరో..
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆమిర్ ఖాన్. సినీ కెరీర్లో వందలకొద్దీ సినిమాలో నటించి మంచి విజయాలను సాధించిన ఆమిర్ ఖాన్ తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన మూవీస్ లో ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఆయన బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ అనే కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అలా ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషికి […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?