Mounika
Author- NTV Telugu-
Prithviraj Sukumaran: ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్
బాష తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో ప్రభాస్. హీరోగా కంటే తన మంచితనం తో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ప్రజంట్ కెరీర్ పరంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌కు బయటనే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తను మాత్రం కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే అప్డేట్లు మత్రమే ఇస్తూంటాడు. తన వ్యాక్తిగత విషయాలు రేర్‌గా పంచుకుంటుంటారు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా […] -
Allu Aravind : దేవి శ్రీ ప్రసాద్‌ని వద్దు అనడానికి కారణం ఇదే : అల్లు అరవింద్
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా సింగర్ కూడా చాలా పాటలు పాడారు. రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమా ద్వారా సక్సెస్ కొట్టిన దేవిశ్రీప్రసాద్ త్వరలోనే ‘తండేల్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజైన […] -
Singer Chinmai: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై.. వైరల్ కామెంట్స్ చేసిన చిన్మయి
చలన చిత్ర సనిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఉదిత్ నారాయణ ఒకరు. ఆయన దక్షిణాది సంగీత ప్రియులకు కూడా బాగానే పరిచయం.‘చూడాలని ఉంది’ మూవీలో ఆయన పాడిన ‘రామ్మా చిలకమ్మా’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశారు. తర్వాత ఓ దశాబ్దం పాటు బోలెడన్ని పాటలు పాడాడు.ఆయన పాడిన ప్రతి పాటా సూపర్ హిట్టే. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ గత రెండు రోజులుగా ఈ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదం సోషల్ మీడియాలో […] -
Keerthy Suresh: బోల్డ్ సిరీస్ లో కీర్తి సురేష్ ..
మార్పు సహజమే అని పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం కెరీర్ పరంగా మారుతు వస్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్ లల్లో వచ్చిన మార్పు చూడటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రజంట్ కీర్తి సురేష్ విషయంలో అలాగే ఉంది. మొన్నటి వరకు క్యూట్ రోల్స్ మాత్రమే చేసిన ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో కేవలం ఆ తరహా రోల్స్ మాత్రమే చేసింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ స్థాయి ఒక్కసారిగా […] -
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ టీజర్ రిలీజ్.. మొత్తానికి వెంకీ మామా బలే స్కెచ్ వేశాడుగా
రానా, వెంకటేష్ కలిసి నటించిన బోల్డ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ . 2023 మార్చిలో విడుదలైన ఈ సిరీస్ భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది. కానీ విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. ఎందుకంటే మొత్తం బూతులు మాటలు బోల్డ్ సీన్స్ తో నింపేశారు, అందులోను వెంకీ లాంటి ఫ్యామిలీ హీరో నుంచి ఇలాంటివి ఆశించలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా వెంకటేష్ వల్గర్ గా మాట్లడటం కూడా ఫ్యాన్స్ […] -
Krishna Vamsi: ‘పుష్ప 2’ మూవీ పై ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
‘పుష్ప 2’ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.సుకుమార్, అల్లు అర్జున్ అనుకున్నది సాధించారు.అయితే ఏ హీరో అయిన, డైరెక్టర్ అయిన ఇలాంటి ఒక భారీ హిట్ కొడితే చాలు.. కనీసం ఇలాంటి ప్రాజెక్ట్‌లో చిన్నపాత్ర చేసిన చాలు అనుకుంటారు. కానీ ఓ టాలీవుడ్ […] -
Siddhu Jonnalagadda: లవర్స్ డే సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మూవీ రీ రిలీజ్..
ఈమద్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలు సందర్భని బట్టి విడుదలవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాస్టర్ ప్లాన్ తో రాబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్ అంటే.. Also Read:Regina Cassandra: ఆయన ఇంత పెద్ద హీరో ఎలా అయ్యాడో తెలీడంలేదు: రెజీనా బాక్సాఫీస్ వద్ద మాస్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు […] -
Regina Cassandra: ఆయన ఇంత పెద్ద హీరో ఎలా అయ్యాడో తెలీడంలేదు: రెజీనా
అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా. తెలుగులో వరుస సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ పరంగా సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. స్కిన్ షో కి తెరతీసి గ్లామర్ పాత్రలో నటించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది, దీంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అజిత్ హీరోగా నటించిన కోలివుడ్ చిత్రం ‘విడాముయర్చి’ లో ముఖ్య […] -
Mumaith Khan: నలుగురితో డేటింగ్ చేశా.. హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్
ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు వస్తుంటారు, పోతుంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఒకరు.చాలా మంది హీరోయిన్ అవ్వాలని ఎంట్రీ ఇస్తుంటే.. ఆమె మాత్రం కెరీర్ ఆరంభం నుంచి ఐటెమ్ గర్ల్‌గా ఫేమస్ అయింది. అదే తరహా పాటలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో దాదాపు పెద్ద హీరోలందరితో ఆడిపాడిన ఈ చిన్నది. Also Read:Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె […] -
Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె పై కన్నేసిన మూవీ టీం..!
ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఫౌజీ’ ఒకటి.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతుంది. ఇందుతో ప్రధాన హీరోయిన్గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ ఉండటంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదటేట్టారు మూవీ టీం. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్. అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్ […]
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?