Mounika
Author- NTV Telugu-
Raviteja: ఆ క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ సినిమా..!
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సంవత్సరానికి ఎంత లేదన్నా రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. గతేడాది కూడా ఆయన్నుంచి ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలొచ్చినప్పటికీ అవి రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఇకపై సినిమాల వేగాన్ని తగ్గించాలని కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు రవితేజ. ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ. ‘మాస్ జాతర’ అనే సినిమాతో రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […] -
AlluArjun: సుకుమార్‌ని పిచ్చోడిలా ఫాలో అయ్యాను : అల్లు అర్జున్
‘పుష్ప 2’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించింది చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ సినిమా కు సీక్వెల్‌గా ‘పుష్ప2’ తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది.ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు […] -
Anshu Ambani: షూటింగ్ మొదటి రోజు చాలా నెర్వస్ ఫీలయ్యాను : అన్షు
తీసిన కొన్ని సినిమాలు అయినా కొంత మంది హీరోయిన్లు వారి అందం.. అనుకువ తో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇలాంటి హీరోయిన్లలో అన్షు ఒకరు.‘మన్మధుడు’ మూవీతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మూవీ అన్షుకి తిరుగులేని ఫేమ్‌ని సంపాధించి పెట్టింది. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘మజాకా’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య […] -
Nagachaitanya: నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య..?
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంటే సముద్రంలోకి ఈత రాకుండా దూకడంతో సమానం. ఇక్కడ ఫేమ్ వచ్చేంత వరకు ఈదుతూనే ఉండాలి. హిట్ కొడితే ఒడ్డుకు చేరుకున్నట్లు. హిట్ లేదు అంటే ఈదుతూనే ఉండాలి. అలాంటి హీరోలలో నాగ చైతన్య ఒకరు. ఏంట్రీ ఇచ్చిన కానుండి మంచి మంచి కధలతో అలరిస్తున్నాప్పటికి అనుకునంతా హిట్ మాత్రం అందులకోలేక పోయ్యాడు. ఇక ఇప్పుడు చై దశ తిరిగింది. తాజాగా ‘తండేల్’ మూవీతో తనేంటో నిరూపించుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా […] -
Siddharth: నాకు అరుదైన వ్యాధి ఉంది అంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్..
యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనతికాలంలోనే గుర్తింపు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సిద్ధు అంతలోనే కిందపడిపోయాడు. ఆఫర్ తగ్గిపోయాయి. కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.మళ్లీ ఇప్పుడిప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి అరకోర సినిమాలు చేస్తున్నాడు. కానీ తన సినిమాలను ప్రేక్షకులు వీక్షించడం పూర్తిగా తగ్గించారు. ఒక హిట్ కొట్టడం అతనికి గగనంగా మారింది.దీంతో సిద్దు హీరో గానే కాకుండా కొంత కాలంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. నోరు […] -
Aryan Khan: ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ఎస్.ఎస్. రాజమౌళి..?
హీరో కొడుకు హీరోనే అవ్వాలి అనే రూల్‌ని బ్రేక్ చేశాడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. అందానికి అందం మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ విషయం అభిమానుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బడా ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆర్యన్ రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’. అయితే ఈ సిరీస్ మామూలు సిరీస్ కాదు.. […] -
Retro: రొమాన్స్ & యాక్షన్‌తో రెట్రో తెలుగు టీజర్ రిలీజ్
రీసెంట్ గా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా ప్రజంట్ వరుస చిత్రాలు లైన్ లో పెట్టాడు సూర్య . ఇందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తున్నప్పటికి.. ఇటివల రిలీజ్ డేట్‌ను మేకర్స్ […] -
War2 : ఆమెతో ‘వార్ 2’ లో సాలీడ్ ఐటెం సాంగ్స్ ప్లాన్ చేస్తున్న మూవీ టీం..
ఇటీవల ‘దేవర’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రజంట్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్2’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కాబోతుందట. ఈ సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం ఏ మాత్రం టాక్ బాగున్నా కూడా ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల జాతర సృష్టించడం పక్క. […] -
Chiranjeevi: మోదీకి ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి
తాజాగా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు, నిపుణులు పాల్గొన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు వేవ్స్ 2025 నిర్వహించనున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ప్రోత్సహించేందుకు “క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ – సీజన్ 1” ప్రారంభించనున్నారు. నవంబర్‌లో గోవాలో […] -
Sri Leela: బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో బోల్డ్ పాత్రలో శ్రీలీల..
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ హీరోయిన్లో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే చిన్న హీరోల నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో నటించి తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. కాగా ప్రజంట్ శ్రీ లీల ఇపుడు మాస్ మహారాజ్ రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో […]
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?