Mounika
Author- NTV Telugu-
Kannappa: ‘కన్నప్ప’ నుండి శివ శివ శంకర.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఇది కూడా ఒకటి.ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది .ఇక ఈ చిత్రం భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతూ ఉండటంతో అంచనాలు పెరిగి పోయినప్పటికీ, అఫీషియల్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, హైప్ పెరగాల్సింది పోయి భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఈ సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ కామెంట్ల […] -
Funmoji: వెండితెరపైకి ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్.. ఫస్ట్ లుక్ రిలీజ్
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎలాంటి విషయాలైన ఇట్టె మన కళ్ళముందు వచ్చేస్తున్నాయి. అంతేకాదు ఈ సోషల్ మీడియా ద్యార చాలా మంది వారీ టాలెంట్‌తో ఫేమ్ అవుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఫన్‌మోజీకి ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు. యూట్యూబ్‌లో ఈ ఫన్‌మోజీ నుంచి వచ్చే కంటెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్ […] -
Dragon: ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ట్రైలర్ చూశారా?
కోలివుడ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు. గతంలో ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. చెప్పాలి అంటే ఈ మూవీతోనే ప్రదీప్ రంగనాథన్‌కు యూత్ లో తిరుగులేని క్రేజ్, గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ హీరో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటూ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. […] -
Thandel: ‘తండేల్’ పై దర్శకేంద్రుడి రివ్యూ
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దీంతో ఈ మూవీ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. […] -
Mrunal: గ్యాప్ రాలేదు.. ఇచ్చిందట!
మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తొలుత బుల్లితెర పైన సందడి చేసిన ఆమె మెల్లగా బాలీవుడ్ పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె కష్టానికి తగ్గ ఫలితం మాత్రం అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ లో మొదటి చిత్రం ‘సితారామం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది మృణాల్. సీత పాత్రలో చెరగని ముద్ర వేసుకుంది. తన నటనతో అందంతో అందరిని కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్ వచ్చినప్పటికి అచితూచి […] -
Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?
ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన […] -
Anushka: అసలు తగ్గేది లేదంటున్న జేజమ్మ
‘సూపర్’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటి అనుష్క. తొలుత గ్లామర్ రోల్స్ చేసి అలరించిన ఈ ముద్దుగుమ్మ బిల్లా, విక్రమార్కుడు, అరుంధతి మూవీలో నుంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన ఆమె అటు తమిళంలో కూడా రాణించింది. అనుష్క కెరీర్ లో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు మైలురాయిగా నిలిచిపోయాయి. దేవసేన పాత్రలో యువరాణిగా, వృద్దురాలిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. బాహుబలి సక్సెస్ […] -
NTR: ఇంగ్లీష్ సింగర్ నోట ‘దేవర’ పాట
ఈ మధ్యకాలంలో సినిమా ఎంత హిట్ అవుతుందనే విషయం పక్కన పెడితే, పాటలు మాత్రం ఊపందుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలిచాక ప్రపంచమంతా టాలీవుడ్ వైపు దృష్టి పెడుతోంది. ఇటీవల ‘పుష్ప 2’ క్లైమాక్స్ వీడియో క్లిప్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ హ్యాండిల్ ట్విట్టర్ లో షేర్ చేస్తే, దానికి ఒక్క రోజులోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ‘భగవంత్ కేసరి’ మూవీలో మ్యాన్ హోల్ క్యాప్ అడ్డం […] -
Sai Pallavi: బోల్డ్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..!
తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరోయిన్ సాయి పల్లవి. వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇక యూత్‌లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరూ హీరోయిన్స్‌లా కాకుండా ఈ ముద్దుగుమ్మ తన రూటే సెపరేట్ అనేలా ఉంటుంది. ఒక ఎక్స్ పోజ్ ఉండదు, ఒక మేకప్ ఉండదు, ఎలాంటి ఆడంబరాలు ఉండవు. తన సింప్లిసిటీ తోనే జనాల హృదయాలను కట్టిపడేస్తోంది. మూవీ సెలక్షన్ […] -
Rakul: ఇలాంటి రూమర్స్ పుట్టించకండి ప్లీజ్!!
టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ లల్లో రకుల్ ప్రితిసింగ్ ఒకరు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ.. ఇతర బాషాలో దూసుకుపోతుంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో రకుల్‌ప్రీత్ సింగ్ మంచి […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?