Mounika
Author- NTV Telugu-
Tandel: ‘తండేల్’ 3 డే కలెక్షన్స్..దుల్ల గొట్టేస్తున్నాడుగా !
యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ చిత్రం చై కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక ‘తండేల్’ మూవీ కి వస్తున్న ఆదరణ చూసి, కొడుకు సాధించిన విజయానికి తండ్రి నాగార్జున చాలా గర్వపడుతున్నాడు. తాజాగా కింగ్ నాగ్ ట్వీట్ వేస్తూ.. ‘ఇన్నేళ్లు ఎంత […] -
Trisha: సర్జరీకి సిద్ధమైన హీరోయిన్ త్రిష..!
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 40 ఏళ్ళు దాటినా ఇంకా యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ టాప్ పొజిషన్లో గా కొనసాగుతోంది. అందంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సెకండ్ ఇన్నింగ్ లో బడా హీరోలతో జతకడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ బాగా మారిపోయింది. అందం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు హీరోయిన్స్. ఇలా చాలా మంది ఒకరిని చూసి మరొకరు సర్జరీ బాట పడుతున్నారు.అలా బడ […] -
Salman khan: ఎప్పటికీ నేర్చుకోలేని విషయాలు చాలా ఉన్నాయి : సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రపంచ దేశాల్లో తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడేదో చాలా మంది హీరోలు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు కానీ, సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఈ ట్రెండ్ స్టార్ట్ చేశాడు. అతని సినిమా వస్తుందంటే చాలు బాషా తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన 2, 3 రోజుల్లోనే వంద కోట్లు వచ్చి పడేవి. ఇప్పుడు మాత్రం కాస్తా సినిమాలు తగ్గించాడు.కానీ మనసు పెట్టి సల్మాన్ మంచి […] -
Kareena Kapoor: ఏదైనా మనదాకా వస్తే కానీ అర్థం కాదు: కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హీరో సైఫ్ అలీఖాన్ని వివాహం చేసుకుంది. ప్రజంట్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ, అడపదడప సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల ముంబైలోని తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి మనకు తెలిసిందే. నిందితుడు చేతిలో అనేకసార్లు కత్తిపోటుకు గురైన సైఫ్.. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్ని ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. సిసిటివి […] -
Rashmika: ‘పుష్ప 2’ థాంక్స్ మీట్ లో భాగం కాలేకపోయాను: రష్మిక
ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక . ఇటీవల ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అందుకున్న రష్మిక బాషతోసంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలా బాలీవుడ్ లో ‘యానిమల్’ సినిమాతో సత్తా చాటిన ఈ చిన్నది ప్రజంట్ ‘చావా’ వంటి హిస్టారికల్ మూవీతో రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ‘పుష్ప’ మూవీ థాంక్స్ మీట్ నిర్వాహించిన విషయం తెలిసిందే. ఈ మీట్ కి రష్మిక అటెండ్ అవ్వలేదు.. […] -
Thala: ‘తల’ మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తల’. ఇందులో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళంలో ‘వెట్టు’ పేరుతో విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి మద్దతుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చారు. ఎందుకంటే విజయ్ హీరోగా యాక్ట్ చేసిన కెరీర్ స్టార్టింగ్ సినిమాల్లో కొన్ని పాటలకు అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. దీంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే రీసెంట్గా విజయ్ సేతుపతి […] -
Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాగ్ మయూర్
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ ఎంతో మంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. అలాంటి వారిలో రాగ్ మయూర్ ఒకరు. ‘సినిమా బండి’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి, తన విలక్షణమైన నటనతో.. అద్భుతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయ్యాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్ లో ఆచితూచి […] -
Thandel: ‘తండేల్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ అనుకున్న అంచనాలను అందుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ డే కి ధీటుగా రెండో రోజు కలెక్షన్స్ వచ్చాయి. […] -
Empuraan: ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ నుండి మరో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల..
మాలీవుడ్ తో పాటుగా తదుపరి భాషలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎంపురాన్’ చిత్రం రాబోతుంది. మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే నటుడిగా అందరికీ తెలిసిన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం అనగానే..గతంలో అందరూ కాస్త సందేహంగా చూశారు. Also Read:Mufasa: […] -
Mufasa: OTT లోకి వచ్చేస్తున్న ‘ముఫాసా:ది లయన్ కింగ్’
హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు కొని సౌత్ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతున్నాయి. అందులో ‘సూపర్ మేన్’, ‘అవతార్’, ‘లయన్ కింగ్’, ‘ఫ్రోజోన్’ వంటి పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కోవలో వచ్చిన సినిమానే ‘ముఫాసా:ది లయన్ కింగ్’. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కించిన, ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం.. గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్నీ విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద […]
తాజావార్తలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!