Raviteja: ఆ క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ సినిమా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సంవత్సరానికి ఎంత లేదన్నా రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. గతేడాది కూడా ఆయన్నుంచి ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలొచ్చినప్పటికీ అవి రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఇకపై సినిమాల వేగాన్ని తగ్గించాలని కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు రవితేజ.
ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ. ‘మాస్ జాతర’ అనే సినిమాతో రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే మొన్నటిదాకా చేతిలో కనీసం మూడు, నాలుగు, సినిమాలు మెయింటైన్ చేసిన రవితేజ.. ఒక్కసారిగా చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యం. ‘మాస్ జాతర’ సినిమా తర్వాత రవితేజ చేతిలో ఇంకేం సినిమాలు లేవు. కానీ తాజాగా రవితేజ ఓ కొత్త సినిమా ఓకే చేశాడని సమాచారం. ఈ మాస్ హీరో ఒక క్లాస్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడట.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
ఆ దర్శకుడు మరెవరో కాదు కిషోర్ తిరుమల. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’.. లాంటి క్లాస్ హిట్ సినిమాలు తీసిన కిషోర్ తిరుమలకు రవితేజ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. ఇప్పటికే కిషోర్ రవితేజను కలిసి కథ చెప్పడట, రవితేజ నచ్చి ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక ‘మాస్ జాతర’ మూవీ రిలీజ్ అయ్యాక కిషోర్ తిరుమల తో చిత్రం మొదలు పెడతారని తెలుస్తుంది. అంతేకాదు ఆల్రెడీ కిషోర్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడట. మరి మాస్ హీరో రవితేజ తో, క్లాస్ లవ్ స్టోరీలు తీసే కిషోర్ తిరుమల ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు