Mounika
Author- NTV Telugu-
Thala Movie: గ్రాండ్ గా నిర్వహించిన ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో హీరోగా అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్ గా, రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర నటీనటులు కీలక పాత్ర పోషించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర […] -
Badmashulu Teaser: బద్మాషులు టీజర్.. వీళ్ళు నిజంగానే బద్మాషుల్లాగా ఉన్నారే
విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలెప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి సినిమాలే ఇష్టపడుతున్నారు. అందుకే చిన్న దర్శకులు, నటినటులు పల్లెటూరి బాట పడుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి గ్రామీణ నైపద్యలో లోనే ‘బద్మాషులు’ అనే మూవీ రాబోతుంది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటించగా, ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించాడు. B. బాలకృష్ణ, C.రామ శంకర్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ […] -
Kiran: టాలీవుడ్ యంగ్ హీరో సినిమా వాయిదా..!
తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఉన్నప్పటికి సరైన హిట్ లేని యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. కానీ గత ఏడాది అబ్బవరంకు బాగా కలిసి వచ్చింది. అటు పర్సనల్‌గా, ఇటు ప్రొఫెషనల్‌గా గత ఏడాదిని ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు.అతను ప్రేమించిన రహస్య గోరక్‌తో పెళ్లి..అతను నటించిన ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వంటివన్నీ అని గత ఏడాదిలోనే జరిగాయి. ఇక ఈ ఏడాదిని మరింత పాజిటివిటీ కిరణ్ అబ్బవరం […] -
Lailla: విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ సెన్సార్ రివ్యూ..
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించిన ఈ లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గేదేలే అంటుంది. అలా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ […] -
Hug day: కౌగిలింతలోని రహస్యలు..
చాలా మంది సంతోషమైనా, బాధేసినా కౌగిలింతతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచి అలవాటు. దీని వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెసేజ్‌లు చేసుకోవడం, విషెస్ తెలపడం, ఒకరినొకరు పలకరించుకోవడం అన్ లైన్ లోనే జరిగిపోతుంది. ఎక్కడో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడి ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నాం. అయితే, వేల మాటల కన్నా ఒక్క కౌగిలింత […] -
Retro: ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రెట్రో’ ..
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాలో ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేయగా, రీసెంట్ రిలీజ్ అయిన టైటిల్ టీజర్ మరింత ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో భజన పాటలు వినపడుతుంగా.. గుడి మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న […] -
Suzhal: సుడల్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తుంది..
భాషతో సంబంధం లేకుండా వివిధ వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా 2022 లో వచ్చిన తమిళ వెబ్సెరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ ఒకటి. కథిర్, ఐశ్వర్య రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను పుష్కర్-గాయత్రి క్రియేట్ చేయగా, బ్రహ్మ జి – అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ తమిళంతో పాటు, 30 భాషల్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. […] -
Re-release: స్వీట్ మెమోరీస్ పుట్టుకొస్తున్న ‘నా ఆటోగ్రాఫ్’
ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. థీయెటర్ లో బడ సినిమాలు నడుస్తున్న కూడా, అదే టైంలో రీ రిలీజ్ అయిన మూవీస్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.మొదట్లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. చూసిన సినిమాలే అయినప్పటికి భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ […] -
Rashmi: హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ..!
యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనుకున్న స్థాయి చేరుకోలేకపోయింది. హాట్ ట్రీ ఇచ్చి మరి ‘గుంటూర్ టాకీస్’ వంటి చిత్రాలు చేసిన ఫలితం లేకుండా పోయింది.కానీ ‘జబర్దస్త్’ కామెడీ షో ఆమె దశ తిరిగేలా చేసింది. తెలుగు సరిగా రాక తన ముద్దు ముద్దు మాటలతో, గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు.. ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. Also Read:Nani: నాని ‘ది […] -
Nani: నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ..!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రజంట్ బ్యాక్ టై బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో ‘హిట్-3’ సినిమా తెరకెక్కిస్తున్న నాని,‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని అనౌన్స్ చేశాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాహు గారపాటి షైన్స్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?