Mounika
Author- NTV Telugu-
Ayushmann Khurrana : ఆ హీరో భార్యకు తిరగబడ్డ క్యాన్సర్
డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా అంటే అది ఆరోగ్యం మాత్రమే. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇందులో క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువని చెప్పొచ్చు. కొంతమంది బయటకు చెప్పుకుంటున్నారు మరి కొంత మంది చెప్పుకోవడం లేదు. కానీ అన్ని వ్యాధులతో పోల్చితే క్యాన్సర్ వ్యాధి మాత్రం మనిషిని మానసికంగా చంపేస్తుంది. దీని బారిన పడ్డారు.. అని తెలిసి భయంతోనే ధైర్యం కోల్పోతారు. ఇక రీసెంట్గా బాలీవుడ్ […] -
Rishab Shetty : ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. దెబ్బతీసే కుట్ర జరుగుతోంది !
వంద సినిమాలు తీసిన, నటించిన కూడా రాని గుర్తింపు కొంత మందికి ఒక్క మూవీతోనే వచ్చేస్తుంది. అలా ‘కాంతారా’ తో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రూ.400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ ఒక్క సినిమాతో రిషబ్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. ఈ ‘కాంతారా’ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన […] -
Music Director : అనిరుధ్ వేగాన్ని రెహమాన్ తట్టుకోగలడా..
ప్రజంట్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అనిరుధ్ ఇంకా రెహమాన్ మధ్య వార్ మొదలైంది. గత కొంత కాలంగా ఏఆర్ రెహమాన్ రెంజ్ సంగీతం కొత్త సినిమాల్లో వినిపించడం లేదన్నది వాస్తవం. కెరీర్ ఆరంభంలో రోజా, బొంబాయి, ప్రేమికుడు లాంటి బ్లాక్ బస్టర్స్ లెక్కలేనన్ని ఇచ్చిన ఈ లెజెండరీ మ్యుజిషియన్ ఇప్పుడు 58 వయసులో డీసెంట్ ట్రాక్స్ తప్ప బెస్ట్ ఇవ్వలేకపోతున్నారనేది […] -
Surya : సూర్య – వెంకీ అట్లూరి సినిమా పై లేటెస్ట్ అప్ డేట్
స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ నటుడు శివ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతాడు. అందుకే అతను ఒప్పుకున్న సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. సూర్య తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఇక చివరగా […] -
Vaishnavi : పార్క్‌లో బట్టలు మార్చుకునే రోజు నుండి క్యారవన్ వరకు..
సోషల్ మీడియా నుంచి గుర్తింపు తెచ్చుకొన్ని హీరోయిన్ వరకు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అందులోను మన టాలీవుడ్ సినిమా దగ్గర చిన్న చిన్న పాత్రలకి తెలుగు హీరోయిన్స్‌ని తీసుకోవడం కూడా గగనం. ఇలాంటి పరిస్థితులను దాటుకుని కొందరు తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటుతున్నారు.ఈ లిస్ట్‌లో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మీ కానుండి .. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. చివరకు ‘బేబి’ మూవీలో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. […] -
#Akhil 6 : టైటిల్ గ్లింప్స్ రిలీజ్ టైమ్ రివీల్ చేసిన నాగవంశీ..
మంచి విజయం కోసం శ్రమిస్తున్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉండి ఏం లాభం ఎంతో టాలెంట్ ఉన్నప్పటికి స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. కథల విషయంలో పోరా పాటు అవుతుందా, లేక అఖిల్ నుంచి ప్రేక్షకులు ఇంకేమైన కోరుకుంటున్నారా అనే విషయం పక్కన పెడితే.. తన 9 ఎళ్ళ కెరీర్లో అభిమానులను మెప్సించడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ దర్శకుడు […] -
Akkineni Akhil : ఎయిర్ పోర్టులో కొత్త జంట..
నిండు నూరేళ్ళ జీవితం గడపాలి అంటే అదృష్టం ఉండాలి. ఎలాంటి బంధం అయిన చిన్న కలహాలు వస్తే సర్దుకోవాలి తప్ప తెగే వరకు లాగకూడదు. ఆ బ్రేకప్ అనేది కుటుంబాని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ దీనికి నిదర్శనం. నాగార్జున మొదటి భార్య ని వదిలేసి అమలని పెళ్లి చేసుకున్నాడు. చైతన్య సమంత ని వదిలేసి, శోభితను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక అఖిల్ కూడా ముందు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకుని తనతో విడిపోయి […] -
Court : ‘కోర్ట్’ మూవీ OTT స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన..!
ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా, దాదాపు రూ.57 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. నాని సమర్పించిన ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు […] -
Puri – Sethupathi: టబు ఆన్ డ్యూటీ సర్..
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రజంట్ తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఒక మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న పూరి.. విజయ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరి తో రాబోతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పై కోలివుడ్ ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటీ అంటూ విజయ్ అభిమానులు వాపోతున్నారు. […] -
Ananya Nagalla : బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన అనన్య నాగళ్ళ!
టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు, వాళ్ళకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ తో కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవుతారు అని కొంతమంది తెలుగు అమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్‌తో నటిగా మారిన అనన్య నాగళ్ళ కెరీర్ ప్రారంభంలో ‘షాదీ’ వంటి షార్ట్ […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!