Mounika
Author- NTV Telugu-
Mrunal : మృణాల్ ఠాకూర్ కు తీవ్ర అవమానం.. స్టార్ కిడ్ పై సంచలన ఆరోపణలు
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మారాఠి చిత్రాలతో హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ 30, జెర్సీ వంటి వంటి చిత్రాలతో హిందీలోనూ సెన్సేషనల్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత తెలుగు లోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సీతారమం’ లో నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో మృణాల్ ఇరగదీసింది. తన […] -
Navina Bole : ప్రాజెక్ట్‌కోసం పిలిచి.. బట్టలు విప్పి చూపించమన్నాడు
ఫీమెల్ యాక్టర్స్ సేఫ్‌గా కెరీర్‌ను బిల్ చేయడం అంటే మాములు విషయంకాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇలాంటి విషయాలు ఒక్కప్పుడు బయటకు చెప్పడానికి చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ తను కూడా దారుణంగా క్యాస్టింగ్ కౌచ్ […] -
Nagarjuna : మరో క్రైమ్ జానర్ తో శైలేష్ కొలను.. ఈసారి ఏకంగా కింగ్ తో ప్లాన్ !
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా దర్శకుల పేర్లు కూడా మారుమ్రోగుతున్నాయి. ఇందులో డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ఒకరు. తక్కువ బడ్జెట్ తో ‘హిట్ 1’ మూవీ తో వచ్చి మంచి విజయం సాధించి, హిట్ 2 కి అడివి శేష్ లాంటి క్రేజీ హీరో తోడై, ఇప్పుడు హిట్ 3కి ఏకంగా నానితో ఊహించని విధంగా ప్లాన్ చేశాడు. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మించిన ఈ వైల్డ్ మూవీ మే […] -
Mohanlal : ఆయనతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు..
మోహన్‌లాల్.. ప్రజంట్ 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇప్పటి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రీసెంట్గా ‘తుడరుమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా. ఎం రంజిత్ నిర్మాతగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కేరళ నేటివిటి, విజువల్ బ్యూటీతో హ్యుమన్ ఎమోషన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ […] -
Meenakshi Chaudhary : దాని కారణంగా అందరు నాకు దూరంగా ఉండేవారు..
ఇటీవల టాలీవుడ్ లో భాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘హిట్ 2’ మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న మీనాక్షి రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్.. ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ […] -
Hit 3 : రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం లో నాని !
హీరో నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ‘హిట్ 3’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మే 1న రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడీగా హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నటిస్తుండగా బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు 4 రోజులు మాత్రమే ఉండటంతో దేశమంతా తిరిగి మరి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు […] -
Mega157 : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్గా లేడి సూపర్ స్టార్..?
మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ల్లో మంచి ఎంటర్టైనింగ్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే […] -
Rakul Preet Singh : దేవుడి దయవల్ల నాకు దాని అవసరం రాలేదు..
ఒకప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’ తో సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఆ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి […] -
Shruti Haasan : నాకు ట్రూ లవ్ కావాలి.. అందుకే బ్రేకప్ అయిన బాధపడను
స్టార్ హీరోయిన్ శృతి హసన్.. అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన.. ఎక్కడ కూడా తన తండ్రి పేరు వాడుకోకుండా, తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కింది. ఆ విషయంలో తండ్రికి తగ్గ తనయ అనిపించింది. తెలుగు మాత్రమే కాదు.. ప్రజంట్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. […] -
Prithiveeraj : కనీస మర్యాద కూడా ఇవ్వకుండా.. దారుణంగా అవమానించారు
ఒక్కప్పుడు నటినటులను ఎంతో గౌరవంగా చూసేవారు. వారికి సంబంధించిన విషయాలు కూడా బయటకు అసలు తెలిసేది కాదు.. ప్రేక్షకులు కూడా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. తోటి నటినటులను గౌరవించడం పక్కనపెడితే.. సీనియర్ యాక్టర్స్‌కి కనీసం రెస్పెప్ప్ ఇవ్వడంలేదు. ఇప్పటికే చాలా మంది సీనియర్ యాక్టర్స్ రీ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ వారిని అసలు గుర్తించడం లేదు. కాగా తాజాగా అలనాటి నటుడు పృథ్వీ కూడా తనకు జరిగిన అవమానాని పంచుకున్నాడు.. Also Read: Passion […]
తాజావార్తలు
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!