Mounika
Author- NTV Telugu-
Catherine Tresa : ‘మెగా’ ఆఫర్ కొట్టేసిన బన్నీ హీరోయిన్..
టాలీవుడ్లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ త్రెసా ఒకరు. ‘చమ్మక్ చలో’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది.. Also Read : Anasuya […] -
Anasuya : నా భర్తతో ముందే ఒప్పందం కుదుర్చుకున్న ..
అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లి తేరపై జబర్దస్త్ షో ద్యారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన అందం, అభినయంతో చెరగని ముద్ర వేసుకుని, తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఈ ఇమేజ్ కాస్త తనకు వరుస సినిమా అవకాశాలు కూడా తెచ్చి పెట్టింది. ఇప్పటి వరకు ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పుష్ప 2, రాజాకార్ వంటి చిత్రాల్లో […] -
VarunTej : మెగా ఆనంద హేల.. తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్
ప్రేమ పెళ్లి చేసుకున్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికి షాక్ ఇచ్చారు. చాలా కాలంగా లవ్‌లో ఉన్నఈ జంట తమ బంధాన్ని సీక్రెట్ గా ఉంచారు. వరుణ్ తేజ్ – లావణ్య మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. మెగా కాంపౌండ్‌లో లావణ్య త్రిపాఠి ఎక్కుగా కనిపిస్తుండటం.. మెగా – అల్లు కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా పాల్గొనడంతో ఈ అనుమానాలకు తావిచ్చింది. ఇద్దరూ ఈ గాసిప్స్‌పై మౌనంగానే ఉన్నారు. […] -
Squid Game S3 : ‘స్క్విడ్‌గేమ్ 3’ టీజర్ రిలీజ్.. !
2021లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ అంత చూసే ఉంటారు, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఈ కొరియన్ ఈ సిరీస్‌కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎగబడి చూశారు. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఈ దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ […] -
Met Gala : మెట్ గాలాలో షారుఖ్ తీరు పై ఫ్యాన్స్ ఫైర్ ?
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో, ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ , కియారా అడ్వాణీ , ప్రియాంక చోప్రా, […] -
Trisha : తల్లికి కండిషన్ పెట్టిన త్రిష..
ప్రస్తుతం హీరో హీరోయిన్ లో కొందరిని చూస్తే వారి వయసు పెరుగుతుందా? తరుగుతుందా అర్థం కావడం లేదు . అందులో చెన్నై కుట్టి త్రిష ఒకరు. ఈ ముద్దుగుమ్మకు 41 ఏళ్ల వయసంటే ఎవరూ నమ్మరు. ఈ వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో పాటు సౌత్‌లో నెంబర్‌వన్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు త్రిష. 1999లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు వారిని పలకరించిన త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, […] -
Kiara : కియారా అద్వానీ బేబి బంప్ ఫోటోలు వైరల్..
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కియరా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ అంటూ సందడి చేసింది. ఆ తరువాత మళ్లీ బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ వరుస చిత్రాలు చేసింది మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా తెలుగు,తమిళ, హిందీ చిత్రాల్లో సందడి చేస్తోంది. ఇక కియారా, హీరో సిద్ధార్థ్ […] -
Upendra: అనారోగ్యం పై.. స్పష్టతనిచ్చిన ఉపేంద్ర
సోషల్ మీడియాలో వచ్చే వార్తలో పది శాతం నిజాలు ఉంటే.. మిగతా తొంబై శాతం అబ్బదాలు పుకార్లే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల హెల్త్ విషయంలో చిన్న దాని పెద్ద చేసి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని స్పర్శ్ ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడ చికిత్స అందించారని కొందరు చెప్పగా, మరికొందరు ఉపేంద్ర ఇంకా కోలుకోకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారని వార్తలు వచ్చాయి. ‘యూఐ’ […] -
NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !
ఎన్టీ రామారావు.. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపురూపమైన గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకోని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన పాతాళ భైరవి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో “వంద రోజులు” పూర్తి చేసుకున్న సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే […] -
Sonu Nigam: సోనూనిగమ్పై కేసు నమోదు చేసిన పోలీసులు!
ఒక్కోసారి అభిమానులు సెలబ్రెటీలను చాలా విసిగిస్తారు. వారిని ఇబ్బందులు పెడుతుంటారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రముఖ గాయకుడు సోనూనిగమ్ పై తన అభిమాని చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సోనూనిగమ్ పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘కర్ణాటక రక్షణ వేదిక – బెంగళూరు సిటీ యూనిట్’ అధ్యక్షుడు ధర్మరాజ్ ఫిర్యాదు చేయడంతో సోనూనిగమ్పై కేసు నమోదైంది. ఈ ఘటనపై […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!