kingdom : ‘కింగ్డమ్’ పై అనిరుధ్ ఫస్ట్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. చివరిగా ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో అలరించిన రౌడీ స్టార్ నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డమ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు విజయ్. ఇక మే30న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్‌తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయనేది మరింత ఆసక్తికరంగా మారింది. అలాగే ప్రమోషనల్ మెటీరియల్‌తో కూడా సినిమాపై మంచి హైప్ పెంచుతున్నారు. అయితే తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ మూవీ పై ఫస్ట్ రివ్వూ ఇచ్చారు..
గతంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘జెర్సీ’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రనే సంగీతం అందించారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ‘కింగ్డమ్’ చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం అనిరుధ్‘ ‘కింగ్డమ్’ మూవీ చిత్రంలోని చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది’ అని యాక్షన్ సీన్స్, విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ అదిరిపోయింది అని తన ఫస్ట్ రివ్వూ ఇచ్చారు. దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ప్రజంట్ అనిరుధ్ మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..