Mounika
Author- NTV Telugu-
Thapsee : ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న..
ముద్దుగుమ్మ తాప్సీ పన్ను గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లో బిజీగా ఉండగానే బాలీవుడ్‌కు జంప్ అయిన తాప్సీ అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. నిర్మాతగా కూడా రాణిస్తూ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ […] -
Mani Ratnam : మణిరత్నం కోసం రాజీ పడిన ప్రశాంత్ నీల్.. ?
తన సినిమాలో నటించేటప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా మరో ప్రాజెక్ట్ కు కమిట్మెంట్లు ఇవ్వకూడదు. ఇది రాజమౌళి ఫార్ములా. దర్శకుడు నీల్ కూడా అదే పాటిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మణిరత్నం కోసం ఈ నిబంధనలు నీల్ పక్కన పెట్టారని టాక్. ‘దగ్ లైఫ్’ మూవీతో బిజీగా ఉన్న మణిరత్నం.. దీం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారు. దానికి హీరోగా నవీన్ పోలిశెట్టిని ఎంచుకున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు కాస్త గట్టిగా […] -
Rakul preet singh : దానికి వయసుతో సంబంధం లేదు..
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీతిసింగ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడల్లోను సినిమాలు చేసింది. తెలుగులో అయితే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్, నాగార్జున ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక అవకాశాలు తగ్గడంతో మెల్లగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్గా కెరీర్ మంచి స్పీడ్‌లో ఉన్న టైం లోనే […] -
Bellamkonda Srinivas : ప్రభాస్ మూవీ చేయకుండా ఉండాల్సింది..
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 30 న విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా రీసెంట్గా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ముగ్గురు వ్యక్తులు ,మూడు స్వభావాలు , వారి మధ్య స్నేహం , పగలు , ప్రతీకారాలు , పట్టింపులు […] -
Vishal : నా జీవిత భాగస్వామి దొరికింది..త్వరలో గుడ్ న్యూస్ చెప్తా..
స్టార్ హీరో విశాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడైన ఆయన కోలీవుడ్ లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ‘చెల్లమే’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్‌కు ‘సందైకోడి’ మూవీ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు విశాల్. ఆయన సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగు వారిని కూడా ఆకట్టుకోవడంతో విషల్కు ఇక్కడ కూడా మంచి మార్కేట్ ఏర్పడింది. ఇక […] -
Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ మూడో పాటకు టైమ్ ఫిక్స్..
పవణ్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, […] -
Taapsee Pannu : ‘ముల్క్’ మూవీ సీక్వెల్‌ను మొదలెట్టిన తాప్సీ..!
టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకొన్ని బాలీవుడ్‌కి జంప్ అయిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. అనతి కాలంలోనే తెలుగులో వరుస సినిమాలు తీసి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ్లో కూడా నటించింది. కానీ ప్రజంట్ మాత్రం బాలీవుడ్‌కే పరిమితం అయ్యిన తాప్సి విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తుంది. ఇటు నిర్మాతగా కూడా తన లక్‌ని పరిక్షించుకుంటుంది. అయితే 2018లో తాప్సీ నటించిన ‘ముల్క్’ సినిమా ఎంత మంచి టాక్‌ను తెచ్చుకుందో […] -
Devi Sri Prasad : దర్శకులను ఆకాశానికెత్తేసిన దేవీశ్రీ ప్రసాద్..
దేవిశ్రీ ప్రసాద్..టాలీవుడ్ సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్‌లో ఆయకూడా ఒకరు. ‘దేవి’ సినిమాతో మొదలు గత కొన్నేళ్లుగా తన సంగీతంతో మ్యుజిల్ లవర్స్‌ను అలరిస్తున్నే ఉన్నాడు. ఎలాంటి జోనర్ సినిమా అయినా సరే, దానికి తగ్గట్టుగా పాటలు అందించగల ట్యాలెంట్ తో ఓ స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన సంగీతంలో ఎంత ఊపు ఉంటుందో.. స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే కూడా అంతే ఉత్సాహం ఉంటుంది. అందరిలా కాకుండా ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ.. కొన్నిసార్లు గట్టిగా కౌంటర్లు […] -
Vijay Sethupathi: ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా..
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడిగా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా ఎలాంటి పాత్ర అయిన పడించగల సతా ఉన్నవాడు. ముఖ్యంగా విలన్‌గా విజయ్ యాక్టింగ్‌కి విపరీతమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ‘ఏస్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. Also Read : Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో […] -
Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో పోస్ట్ ..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మూవీస్ విషయం పక్కన పెడితే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలు ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సామ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు, దర్శకుడు రాజ్ నిడిమోరు తో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో వరుస వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. సమంత ఎక్కడ ఉంటే అక్కడ రాజ్ ఉంటున్నాడు.దీంతో […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!