Mounika
Author- NTV Telugu-
Jaya Krishna : బోల్డ్ డైరెక్టర్‌తో ఘట్టమనేని వారసుడి ఏంట్రీ..
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నారని, గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో జయకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో షూట్ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. బ్లాక్‌సూట్‌లో మెస్మరైజింగ్లో లుక్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా జయకృష్ణ లండన్‌లో నటనలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే తాజాగా జయకృష్ణను తెలుగు చిత్రసీమలో ఆవిష్కరించేందుకు […] -
Surya : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న #Surya 46
విభిన్న చిత్రాలతో, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య. రీసెంట్గా ‘రెట్రో’ తో మంచి హిట్ అందుకున్న సూర్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ […] -
Naveen Polishetty : మణిరత్నంతో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..
లవ్ స్టోరీస్‌కు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మణిరత్నం. ఆయనకున్న స్పెషల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా, వాటిని మెసేజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కించడంలో ఆయనకు ఎవ్వరు సాటి రారు. అందుకే దేశంలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రీసెంట్గా ‘పొన్నియన్ సెల్వన్’ రాగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి ‘థగ్ లైఫ్’ సినిమా చిత్రీకరణలో […] -
Pavankalyan : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ కోసం న్యూ ప్లాన్ ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తుండగా. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు […] -
Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..
ప్రస్తుతం పాథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వసుదేవ సుతం’ అను మూవీతో రాబోతున్నాడు మాస్టర్ మహేంద్రన్. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో రాబోతున్న ఈ మూవీని బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో, రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్లపై నిర్మిస్తుండగా. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. అంతే కాదు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. Also […] -
Sai Rajesh: ‘బేబి’మూవీ హిందీ రీమేక్‌పై.. ఇంట్రస్టింగ్ అప్డేట్ !
‘బేబీ’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహిరోయిన్లుగా నటించిన ఈ చిత్రం యూత్‌కి మంచి మెసెజ్ ఇవ్వడంతో పాటు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్‌కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అందులో హీరోగా ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ నటించాలి. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే, సిద్ధార్థ్ చతుర్వేది తన […] -
Kamal Haasan : ఈ వయసులో కమల్ హాసన్‌కు లిప్ లాక్ అవసరమా..!
‘విక్రమ్’ మూవీ రిలీజ్ టైం లో కమల్‌ను చూసి తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటే కోలీవుడ్‌లో సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో.. కమల్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే, ఆయన కూతురు తో చిరు, బాలయ్య నటిస్తున్నారని, ఆ పాట లేంటి? హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు ఏంటి? వయసుకు తగ్గ క్యారెక్టర్ చేయాలి అంటూ తమిళ్ ఆడియన్స్, […] -
Habit Effects: పిల్లల్లో ఈ అలవాటు చాలా ప్రమాదకరం..!
చిన్నపిల్లలు ఏ పని చేసిన ముద్దుగానే అనిపిస్తుంది. అలా అని వారి అలవాట్లను లైట్ తిసుకోవద్దు. వాటిలో బొటనవేలు చప్పరించడం. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొందరు పెద్ద పిల్లల వరకు ఈ అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటును లైట్ తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల పిల్లలకు ఆరోగ్య పరంగా చాలా సమస్యలు వస్తాయి. పిల్లలు సాధారణంగా ఈ అలవాటును రెండు ఏళ్ల వయసులో మానేస్తారు. కానీ, […] -
Surya : సూర్య రెట్రో ఓటిటి రిలీజ్ డేట్ ఇదేనా..!
కోలివుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 1 న విడుదలైంది. రిలీజ్ కు ముందు రెట్రో పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా సూర్య వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు కాబట్టి.. అతను సూర్యకు గ్యారెంటీగా హిట్ ఇస్తాడు అని భావించారు. ఇక టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ కూడా మంచి హిట్ రాబోతోందని […] -
Narne Nithin : ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ప్రజంట్ ‘శతమానం భవతి’ మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే మూవీ తో రాబోతున్నాడు నార్నె నితిన్ . ఆయన సరసన సంపద హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు […]
తాజావార్తలు
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!