Mounika
Author- NTV Telugu-
Retro : సూర్య ‘రెట్రో’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే ?
సూర్య.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో కోలీవుడ్ టూ టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య.. తాజాగా ‘రెట్రో’ సినిమాతో మే 1న అభిమానులను పలకరించాడు. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాని.. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్బీచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‌లో కనిపించగా, ఈ మూవీలో […] -
Mahesh Babu : మహేష్-రాజమౌళి సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ ?
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబొలో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రాజమౌళి మూవీలో నటీనటుల ఎంపిక అంటే మామూలు విషయం కాదు. ఆయన కథకు తగ్గ వారి […] -
Rashmika : వర్షాకాలం నచ్చదు.. కానీ మట్టి వాసన అంటే ఇష్టం
ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంది రష్మిక మందన్నా . కన్నడ సినిమాతో జర్నీ మొదలు పెట్టి నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ మొదటగా పుష్పరాజ్‌కు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ‘ఛావా’, ‘యానిమల్’ మూవీస్‌తో బాలీవుడ్లో సైతం ఈ అందాలభామ వైభవం ఓ రేంజ్లో వెలిగిపోతున్నది. ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక, ప్రస్తుతం తెలుగు ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో […] -
Keerthi Suresh : అన్ని భాషలకు సమాన ప్రాధాన్యత ఇస్తాను..
హీరోయిన్ కీర్తి సురేష్ ‘మహానటి’ మూవీ తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో చెప్పక్కర్లేదు. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ అవకాశాలు తగ్గినప్పుడు హీరోయిన్లలో చాలా మార్పు వస్తుంది. అలా కీర్తి లో వచ్చిన మార్పు మాత్రం ఎవరూ ఊహించనిది చెప్పాలి. ఇప్పటి వరకు ఎలాంటి స్కిన్ షో చేయకుండా.. రొమాంటిక్ సిన్స్ కి దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు .. ఇప్పుడు ఒక్కసారిగా విపరీతం అయిన స్కీన్ […] -
Ravi Teja : అది దా సర్ప్రైజ్..మాస్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ !
ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు. కెవలం టాలీవుడ్ లోనే హీరోయిన్గా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తూ తన కెరియర్ను సక్సెస్ బాటలో నడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల పాటు ఓపిగ్గా స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కేతికా శర్మ.. ‘అది దా సర్ ప్రైజ్’ అంటూ ఒకె ఒక్క స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపింది. ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి సినిమా […] -
Karthi : ‘సర్దార్ 2’ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్!
టాలీవుడ్ స్టార్ హీరో కార్తీ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక కార్తి భారీ హిట్ లలో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022లో విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఇక గత […] -
Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘సర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్
కొలీవుడ్ టూ టాలీవుడ్ లో మంచి స్టార్డమ్ సంపాదించుకున్న హీరో కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే […] -
‘Lenin’ : అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ !
‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్.. ‘లెనిన్’ మూవీతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కంకణం కట్టుకున్నారు. మాస్ ప్లస్ ఏమోషన్ మిక్స్ చేసిన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మిల్క్ బాయ్ కాస్తా డిగ్లమరస్ బాయ్‌గా కూడా మారిపోయ్యాడు పాపం. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో, సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు […] -
Adah Sharma : బాలీవుడ్ నెపోటిజంపై.. అదా శర్మ కామెంట్స్ వైరల్
హీరోయిన్ అదా శర్మ గురించి పరిచయం అక్కర్లేదు.. తన అందం, అభినయంతో వెలిగి పోతుందనుకున్న ఈ అమ్మడు.. తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమైపోయింది. తర్వాత ఆమె ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తాజాగా బాలీవుడ్లో నెపోటిజం పై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అదా […] -
Preity Zinta : ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం ఇచ్చిన నటి ప్రీతి జింతా..
బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రీతి జింతా ఒకరు. ఈ అమ్మడు హిందీతో పాటు తెలుగులోను పలువురు సీనియర్ హీరోలతో కలిసి సందడి చేసింది. ప్రజంట్ సినిమాలు కాస్త తగ్గించిన ఈ భామ బిజినెస్‌లతో బిజీ అయింది. అలాగే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి జింతా ఐపీఎల్లో హుషారుగా పాల్గోంటుంది. తన జట్టు మ్యాచులు ఉంటే చాలు.. మైదానంలో ఆమె హాడావుడి మాములుగా ఉండదు. ఇక […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!