Mounika
Author- NTV Telugu-
Adah Sharma : అద్దె ఇంట్లో అవస్థలు పడుతున్న పూరీ హీరోయిన్..!
ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అదా శర్మ. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. నటన పరంగా మంచి మార్కులు కోటేసినప్పటికి ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, ఆమె అవకాశాల కోసం సెకండ్ హీరోయిన్ పాత్రల వైపు మళ్ళింది. అలా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.. […] -
Anil Ravipudi : దిల్ రాజు కాదు.. ‘రన్నింగ్ రాజు’
ఒక్కప్పుడు ఒక క్యారెక్టర్ కోసం వంద ఆడిషన్లు జరిగేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వారి టాలెంట్‌ను బయటపెడుతూ చిన్నపాటి సెలబ్రెటిలు అవుతున్నారు. దీంతో కొత్త టాలెంట్‌ను మరింత బయటకు తీసుకురావాలి అనే నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నారు. కాగా ఈ ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్‌ను ఈ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ […] -
Nithin : ‘తమ్ముడు’.. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ అని వద్దన్నాను
టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒకరు. ఆయనకు వీరాభిమానిగా పేరు పెట్టుకున్న వారిలో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి పవన్‌ను ఆదర్శంగా చూసుకుంటూ తన సినిమాల్లో ఆయనపై రిఫరెన్స్‌లు, ఎలివేషన్లు పెడుతూ వస్తున్నాడు. అంతేకాదు, పవన్ సైతం నితిన్‌కి ప్రత్యేకమైన అభిమానం చూపుతూ, అతని సినిమాలను ప్రమోట్ చేయడమే కాదు, ఛల్ మోహన్ రంగ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తరచూ పవన్ […] -
Low Blood Pressure : శరీరాన్ని బలహీనంగా చేసే మౌన వ్యాధి!
సాధారణంగా మన రక్తపోటు 120/80 mmHg ఉండాలి. ఇది శరీర ఆరోగ్యానికి అనుకూలమైన స్థాయిగా భావించబడుతుంది. అయితే ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ (High Blood Pressure) అంటారు. ఇదే విధంగా, రక్తపోటు స్థాయి 90/60 mmHg కంటే తక్కువగా ఉండితే దాన్ని లోబీపీ (Low Blood Pressure)గా పరిగణిస్తారు. హైబీపీ ఎలా శరీరాన్ని ప్రభావితం చేస్తుందో, లోబీపీ కూడా అంతే ప్రమాదకరం గా మారవచ్చు. రక్తప్రవాహం తక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన […] -
The Family Man 3 : ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గ్లింప్స్ రిలీజ్..!
భారతీయ వెబ్‌సిరీస్‌లలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లు ఘన విజయాన్ని సాధించగా, ఇప్పుడు మూడో సీజన్‌కు తెరలేపుతోంది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో, రాజ్- డీకే దర్వకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. Also Read : Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది.. ఇందులో తివారీ (మనోజ్ బాజ్‌పాయ్)ని ఒక […] -
Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..
గత ఏడాది చివరిలో నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండటం విశేషం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్ ఏదైన సరే.. పని పరంగా తళుక్కు మంటూనే ఉన్నారు. అయినా కూడా వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. Also Read: Pawankalyan : ‘హరిహర […] -
Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం పై అభిమానులు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అంచనాలకు మేకర్స్ అనుగుణంగా స్పందించకపోవడంపై అభిమానుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి అయినప్పటికీ, చిత్ర బృందం నుంచి సరైన అప్డేట్స్ లేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ […] -
Sai Pallavi : బాలీవుడ్ హీరోకి అండగా నిలిచిన సాయి పల్లవి..
తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. తన అభినయ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి, పాత్రల ఎంపికలో చాలా జగ్రతలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ యువ నటుడు జునైద్ ఖాన్‌కు అండగా నిలవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. Also Read : Esha Gupta: మా ఇద్దరికి రాసిపెట్టిలేదు.. హార్దిక్ పాండ్యాతో […] -
Esha Gupta: మా ఇద్దరికి రాసిపెట్టిలేదు.. హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పై స్పందించిన ఇషా..
ఇండస్ట్రీ ఏదైనప్పటికి బ్రేకప్, విడాకులు కామన్. బంధాలకు విలువ ఇవ్వడం మానేశారు. డబ్బుతో ముడిపెట్టి జీవితాలను కొనడం లేదా అమ్ముకోవడం చేస్తున్నారు. ఇలాంటివి బాలీవుడ్లో మరి ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. కొట్లలో డబ్బులిచ్చి మరీ బంధాలు వదిలించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ హాట్ బ్యూటీ మోడల్ నటాషా స్టాంకోవిక్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు […] -
Ganguly Biopic : క్రికెట్ ఐకాన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ పై లేటేస్ట్ అప్డేట్..
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఒక బయోపిక్ తెరకెక్కనున్నట్లు.. గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గంగూలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తన బయోపిక్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2026 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు.. Also Read : Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..! ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను బాలీవుడ్ […]
తాజావార్తలు
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!