Mounika
Author- NTV Telugu-
Nidhhi Agerwal : ‘పాపా.. మీ మమ్మి నంబర్ ఇవ్వు’.. నిధి అగర్వాల్‌కు నెటిజన్ షాకింగ్ కామెంట్!
తెలుగు తెరపై ఓ మంచి ఛాన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిధి అగర్వాల్‌కి మంచి రోజులు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా ‘ హరిహర వీరమల్లు’, ‘రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టుల్లో భాగమవుతూ వచ్చిన ఆమె, సినిమాలు ఆలస్యం కావడం వల్ల తెరపై కనబడేందుకు కాస్త వెనుకబడిపోయారు. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, నిధికి మళ్లీ టాలీవుడ్లో కొత్త జోష్ రానుందని తెలుస్తోంది. Also Read : SSMB […] -
SSMB 29: రాజమౌళి ఫిల్మ్‌లో.. మహేశ్ డాడీగా తమిళ హీరో ?
ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న “SSMB 29” ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుంచి హైప్ నెలకొంది. ఇక రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని హాలీవుడ్‌కు ధీటుగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు […] -
Nagarjuna : తమిళ రీమేక్‌పై కన్నేసిన నాగ్.. 100వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా విడుదలైన ‘కుబేర’ చిత్రంతో మరోసారి తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన పవర్ఫుల్ పాత్రకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దీంతో, ఈ తరహా పాత్రలు చేయాలన్న ఆసక్తి ఆయనలో మళ్లీ చిగురించిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు నాగార్జున తన 100వ సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా, నాగార్జున మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు […] -
Siva Shakthi Datta : జక్కన్న ఫ్యామిలిలో తీవ్ర విషాదం..
తెలుగు సినీ ప్రపంచంలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి, అనుభవజ్ఞుడైన రచయిత శివశక్తి దత్తా (92)..సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని మణికొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు, రచయితల సంఘాలు శ్రద్ధాంజలి అర్పిస్తున్నారు. శివశక్తి దత్తా గారు మరణించిన.. ఆయన రచనల రూపంలో ఎప్పటికీ మనలో జీవిస్తారు. Also Read : Rajasab : ‘రాజాసాబ్’ […] -
Rajasab : ‘రాజాసాబ్’ లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. మాస్ ఆడియెన్స్‌కు పండుగే !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎన్నో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆ లిస్టులో ‘ది రాజాసాబ్’ ఒకటి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్ చిత్రం పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Also Read :8 Vasanthalu OTT: ‘8 వసంతాలు’ ఓటీటీ స్ట్రీమింగ్ […] -
8 Vasanthalu OTT: ‘8 వసంతాలు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!
తాజాగా విడుదలైన ‘8 వసంతాలు’ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్లో లవ్ స్టోరీగా యూత్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా. వీరి నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు.. ఒక మహిళ జీవన ప్రయాణంలో ఎదురయ్యే వివిధ మలుపులను ఆవిష్కరించే చిత్రంగా […] -
War2 : ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్డేట్..
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న, మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’. ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక ముఖ్యమైన అప్డేట్తో సినిమాపై హైప్ మరింత పెరిగేలా చేశారు. తన పాత్ర షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్.. Also Read : Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం నా జీవితానే పక్కనపెట్టా.. తాజాగా తన […] -
Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం నా జీవితానే పక్కనపెట్టా..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ఈ సినిమాపై, అభిమానులో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ మాస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో కూడిన ఈ కథకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ రివీల్ వీడియో లో రజిని లుక్ సంచలనంగా […] -
Kingdom : వాయిదాలకు గుడ్‌బై.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఇంటెన్స్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్సెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆయనలో కొత్త యాంగిల్ కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ భారీగా ట్రాన్స్ఫర్మ్ అయినట్టు సమాచారం. అతని పెర్ఫార్మెన్స్ ఈసారి మరో లెవెల్లో ఉండనుందట. ఇక భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా […] -
Ramayana: రాముడి పాత్ర కోసం.. రణబీర్ భారీ త్యాగం..!
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన నటనతో నార్త్ ఇండియాలోనే కాక, సౌత్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ వంటి సినిమాల తర్వాత ఆయనకు అన్ని భాషలలోనూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ‘యానిమల్’తో వచ్చిన హైప్‌కి ఫలితంగా ఆయనకు భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఆయన తాజాగా నటిస్తున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ఈ క్రేజ్‌ను మరింత పెంచింది. Also Read : Rashmika : వృత్తి కోసం […]
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!