Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ల జాబితా తీస్తే రాజమౌళి, సుకుమార్ సరసన వినిపిస్తున్న పేరు ఆదిత్య ధర్. ఫాంటసీ, గ్రాఫిక్స్ హంగులు లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్పై డ్రామాతో ‘ధురంధర్’ సిరీస్‌ను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టిన ఆయన, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. అందరూ ఊహించినట్లుగానే ఆయన మళ్లీ తన లక్కీ హీరో రణవీర్ సింగ్‌తోనే జతకట్టబోతున్నారు. ముంబై ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ ఇప్పటికే తన తదుపరి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027 మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు రాబోయే సినిమా అంతకు మించి ఉంటుందని టాక్. దేశంలోని అగ్ర తారలందరూ ఆదిత్య ధర్‌తో పనిచేయాలని ఉవ్విళ్లూరుతున్నా, ఆయన మాత్రం కథకు తగిన నటీనటులనే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. ‘ధురంధర్: ది రివెంజ్’ సాధించిన విజయం ఆదిత్య ధర్ ను గ్లోబల్ లెవల్ డైరెక్టర్ గా నిలబెట్టింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, ఇంటెన్స్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రం బాహుబలి 2 రికార్డులను సైతం టచ్ చేయడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు రణవీర్ తో చేయబోయే మూడో సినిమా ఏ స్థాయి రికార్డులను క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!