Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే హీరోయిన్ మోహిని. వందకు పైగా చిత్రాల్లో నటించి, మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో చెల్లెలి పాత్రతో అలరించిన ఈమె, ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహిని, తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలను పంచుకుని అందరినీ షాక్‌కు గురిచేశారు. ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరు గురించి మోహిని ఎమోషనల్ అయ్యారు.
‘నాకు ఈత రాదని చెప్పినా వినకుండా, స్విమ్ సూట్ వేయించి బలవంతంగా స్విమ్మింగ్ పూల్ సీన్ చేయించారు. మగవాళ్ల మధ్య ఆ డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఏడుస్తూనే ఆ సీన్ పూర్తి చేశాను. తిరిగి ఊటీలో కూడా అలాంటి సీనే చేయమంటే మొహం మీదే వద్దని చెప్పేశాను’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీవితంలో తాను అనుభవించిన అతిపెద్ద కష్టం తన భర్త వల్లనే వచ్చిందని మోహిని పేర్కొన్నారు..
Also Read
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
‘నేను బాగుండటం ఇష్టం లేక నా భర్త కుటుంబ సభ్యులే నాపై చేతబడి చేయించారు. ఆ సమయంలో నేను ఎన్నో నరకయాతనలు అనుభవించాను. ఒకానొక దశలో అంతా అయిపోయిందనుకున్నప్పుడు ఆధ్యాత్మికత మార్గంలో ఆ దేవుడే నన్ను కాపాడాడు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సినిమాలకు దూరమైన మోహిని ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న ఆమె, క్రీస్తు బోధనలను ప్రచారం చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!