Tamannaah : సె** స్వచ్ఛమైన.. పవిత్రమైన కార్యం.. తప్పుగా చూడడం మానుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా నటిస్తున్నారు. ముఖ్యంగా పాత్రలకు ప్రాధాన్యత ఉంటే చాలు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇందులో తమన్నా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంది. ప్రజంట్ సినిమాలు, సిరీస్ .. స్పెషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కెరీర్ లో అప్స్ అండ్ డౌన్‌లు కామన్ కానీ.. తమన్నా మాత్రం ఎక్కడ తగ్గకుండా కెరీర్ పడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది. చివరికి స్కీన్ షో కూడా పెంచేసి.. మరింత ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
Also Read : B-Unique Crew : ‘పుష్ప’ సాంగ్‌తో అమెరికా స్టేజ్ కంపించేశాడు ‘బీ యూనిక్ క్రూ’..
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
బాహుబలి సినిమాలో అవంతిక పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశం గురించి దర్శకుడు ఎస్ ఎస్. రాజమౌళి తనతో ఎలా వివరించారో తమన్నా గుర్తు చేస్తూ ఇలా అన్నారు.. ‘రాజమౌళి సార్ నాకు చెప్పారు, ‘అవంతిక ఒక దేవత లాంటి స్త్రీ. లోపల అనేక బాధలు ఎదుర్కొన్నది. స్త్రీ తత్వం తో నిండిన, ప్రేమించాలనుకునే ఒక నాజూకైన మనిషి. కానీ గతంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వదు. ప్రజలు తనను దుర్వినియోగం చేస్తారన్న భయంతో తన చుట్టూ తానే గోడలు కట్టుకుంటుంది. కానీ ఒక అబ్బాయి వస్తాడు. అతను ఆమెకి తన అందం, ఆత్మవిశ్వాసం గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు’ అని.. అందుకే ఆ పాత్రలో లీనం అయిపోయా. కానీ పచ్చబోటు సాంగ్ చేశాకా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నాకు. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. సె** అనేది శుద్ధమైన, పవిత్రమైన విషయం. దాన్ని మనం చెడ్డగా చూడడం మానుకోవాలి. జనాలు మిమ్మల్ని అలాంటి సీన్స్ లో చూసినప్పుడు చీ అంటారు . అది సృష్టి ధర్మం అని మర్చిపోతున్నారు. మనం ఈరోజు ఇక్కడ ఉండటం దీనివల్లే. అయినా అది బహిరంగంగా మాట్లాడ లేనంత చెడు విషయం ఎలా అవుతుంది?’ అంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో తమన్నా మాటలు బాగా వైరల్ అయిపోతున్నాయి.
తాజావార్తలు
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..