Salman khan : బాలీవుడ్ భాయ్‌ను టేకప్ చేసిన మలయాళ మాస్ మేకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలాకాలమే అవుతుంది. ‘రాధే’, ‘కిసీ కా భాయ్…’, ‘టైగర్ 3’ వంటి సినిమాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, భాయ్‌కు గత గ్లామర్ రీచ్ కాలేదు. అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ బ్లాక్‌బస్టర్ దొరకలేదు. అయితే తాజాగా సల్మాన్ ఇక వెరైటీ ప్రయత్నాలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే యుద్ధ నేపథ్య చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సల్మాన్.. ఇక తన తదుపరి ప్రాజెక్టు కోసం దక్షిణాది నుంచి సరికొత్త కాంబినేషన్ను ఎంపిక చేసుకున్నారు.
Also Read : Tamannaah : సె** స్వచ్ఛమైన.. పవిత్రమైన కార్యం.. తప్పుగా చూడడం మానుకోండి
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
తాజాగా మలయాళ మాస్ మేకర్ మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా 1970ల కాలం నాటి నేపథ్యంలో జరిగే కథగా ఇది ఉండబోతోందట. ఇప్పటికే మహేశ్‌తో సల్మాన్ ముంబయిలో రెండు సార్లు సమావేశమై స్క్రిప్ట్ చర్చలు ముగించారని టాక్. ఈ సినిమాతో సల్మాన్ తన కమ్ఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారని, “ఇది భయ్ ఫ్యాన్స్‌కు ఓ ఊహించని షాక్ అవుతుంది” అని వర్గాలు చెబుతున్నాయి. మహేశ్ నారాయణన్ డైరెక్షన్ అంటేనే రిఅలిస్టిక్ టేకింగ్, డీప్ ఎమోషన్స్, అందుకే భాయ్ ఈసారి కథకు తగ్గట్టు తనను మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. మరి మలయాళ మేకర్ టేకింగ్‌కి బాలీవుడ్ భాయ్ ఫుల్ స్కోరు ఇస్తారా? సల్మాన్ కెరీర్‌కి ఇది కొత్త బూస్టా అవుతుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?