Coolie : ఒక్క ‘కూలీ’ చూస్తే వంద భాషల సినిమాలు చూసినట్టే – నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్, ఆడియో ఈవెంట్లతో మరింత హైప్ పెంచుకుంది. కాగా విడుదలైన ట్రైలర్ కూడా అంచానాలకు మించి వేరే లెవల్‌లో ఉంది. ఇందులో స్మగ్లర్ దేవ క్యారెక్టర్ లో రజినీకాంత్ నటిస్తున్నారు. అతను ప్రతీకారం తీర్చుకునే మార్గంలో ఉన్న ఒక స్మగ్లర్ అని అర్థమవుతోంది. విలన్‌గా యాక్ట్ చేస్తున్న నాగార్జున డైలాగ్ తో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది. అనిరుధ్ రవిచందర్ అందించిన స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఇక చెన్నైలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కి ‘కింగ్’ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Katrina Kaif : పేరెంట్స్ కాబోతున్న మరో బాలీవుడ్ జంట..!
Also Read
- 418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే 'పాన్-ఇండియా' రేంజ్‌కు మారిన '418' రిలీజ్!
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
“ఈ సినిమాలో నా పాత్ర తప్పకుండా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. లోకేష్ నా క్యారెక్టర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశాడు” అని ఆయన చెప్పారు. అంతే కాదు.. ‘ఒక్క కూలీ సినిమాను చూస్తే, వంద భాషల్లో సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. అలా ఓ పవర్‌ప్యాక్డ్ మూవీగా ఇది రూపొందింది’ అని కింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జున మాటల్లోనే చెప్పాలంటే, రజినీ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫైర్ వర్క్‌లాంటిదట! ప్రేక్షకుల్లో కత్తిలాంటి అంచనాలు నెలకొన్న ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సర్వం సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?