Kingdom : ‘కింగ్డమ్’ ఓటిటి డేట్ లాకయ్యిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన్న చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం కాస్త గట్టేకిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా.. ఈ సినిమా ఓటీటీలో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జోరుగా వార్తలు అందుకుంటున్నాయి. థియేటర్‌లో సినిమా ఇంకా రన్ అవుతుండగానే.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటకు రావడం అందిరకీ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. మరి నిజంగానే చెప్పిన డేట్‌కు కింగ్డమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందా? లేదంటే.. 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read
- Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో 'రామాయణం' ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్‌తో కట్టిపడేసిన మేకర్స్
- Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా 'పళ్ళబురుసు' టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
- Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
- Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
తాజావార్తలు
-
Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో ‘రామాయణం’ ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్‌తో కట్టిపడేసిన మేకర్స్
-
Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం…
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. శ్రీశంకర్‌కు రజతం, దిలీప్ గావిత్‌కు స్వర్ణం..
-
Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..
-
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!