Mahesh Bhatt : సినిమా కోసం ప్రోడ్యూసర్‌కు మంత్రించిన మాంసం తినిపించిన ఫిలింమేకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ తన ఫీల్డ్ లో ప్రారంభ దశల్లో ఎదురైన షాకింగ్ అనుభవాన్ని పూజా భట్‌తో చేసిన పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. తన మొదటి సినిమాకు పెట్టుబడిదారులను కనుగొనడం చాలా కష్టం అని, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే సినిమా చేయలేనని ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కరించడానికి, వారణాసిలోని ఒక మాంత్రికుడిని కలిసారు.
Also Read: Evergreen Club 80 : 80’S రీ యూనియన్.. తళుక్కుమన్న స్టార్స్ ను చూశారా..
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
అతడు మంత్రించిన మాంసం ముద్దను తీసి దానినుంచి ఒక ముక్కను నిర్మాతకు ఇచ్చాడు. దానిని అతడు కలవాలనుకుంటున్న ఫైనాన్షియర్ కి ఏదో ఒక రూపంలో తినిపించమని చెప్పాడు. తన స్నేహితుడితో కలిసి నిర్మాత ఆ ప్రయత్నం చేసాడు. వారు ఒక కిళ్లీలో మాంసం ముక్కను కలిపారు. దానిని తినాల్సిందిగా ఫైనాన్షియర్ వెంటపడ్డారు. జమీందార్ లాంటి అతడు దానిని సున్నితంగా తిరస్కరించాడు. అయినా అతడిని వదలకుండా చివరకు ఒప్పించారు. అతడు ఆ కిళ్లీని నమలడం ప్రారంభించాక స్కైలో తేలిన ఫీలింగ్ కలిగిందట సదరు నిర్మాతకు. ఇక తన సినిమాకి అవసరమైన పెట్టుబడి దొరికినట్టేనని భావించాడు. కానీ ఆ మాంత్రికుడు చెప్పినట్టు ఏదీ జరగలేదు. ఫైనాన్షియర్ ఆ సినిమాకు పెట్టుబడి సాయం చేయలేదట. ఈ మాటలు విన్న ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇలాంటి కూడా ఉంటాయా అనే చర్చలు మోదలయ్యాయి.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!