ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న కేకేఆర్ ఎలాగైనా చెన్నైని ఓడించి తమ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకోవాలని చూస్తుంది. అందుకే ఆ జట్టు స్పిన్ మాంత్రికుడు అయిన సునీల్ నరైన్ ను బరిలోకి దింపుతుంది. […]
ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మొద్దత బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ ప్రత్యర్థులను ఆల్ ఔట్ చేసింది. వరుస వికెట్లు తీస్తూ పంజాబ్ ను దెబ్బ కొట్టి 120 పరుగులకే కట్టడి చేసారు హైదరాబాద్ బౌలర్లు. ఇక 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన సన్‌రైజర్స్ ఆచి తూచి ఆడింది. ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ను కొంచెం వేగంగా […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ లిస్ట్ లో తెలంగాణ కూడా చేరిన విషయం తెలిసిందే. నిన్నటి నుండే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. దీంతో మళ్ళీ రైల్వే స్టేషన్ల వద్ద వలస కూలీల ఎదురు చూపులు కనిపిస్తున్నాయి. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద వందలాది మంది వలస కూలీలు పిల్లా, పాపలతో సహా […]
భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవరిస్తున రాహుల్ ఈరోజు హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. అయితే రాహుల్ 5000 పరుగులు 143 ఇన్నింగ్స్‌లలో చేయగా.. భారత కెప్టెన్ […]
చెన్నై వేదికగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు సన్‌రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస వికెట్లు తీస్తూ బాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోకుండా చేసారు. అయితే పంజాబ్ తరపున ఈ ఇన్నింగ్స్ లో అత్యధికంగా మయాంక్ అగర్వాల్,షారుఖ్ ఖాన్ ఇద్దరు 22 పరుగులు చేసారు. దాంతో ఆ జట్టు నిర్ణిత 19.4 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలిపోయింది. ఇక […]
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై ఈ ఏడాది సీజన్ ను మాత్రం మంచిగానే ఆరంభించింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన చెన్నై మొదటి మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసింది. ఇక కోల్‌కత మాత్రం ఈ ఐపీఎల్ 2021 లో […]
నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడంతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని… కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇంచార్జి DMHO డాక్టర్ స్వర్ణలతకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ… నెల్లూరు జిల్లాలో 12 కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. నెల్లూరు గవర్నమెంట్ ఆస్పత్రులలో ప్రస్తుతం కరోనాతో […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు డబల్ హెడర్ కారణంగా ప్రస్తుతం మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 2021 లో ఆడిన మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ ఖాతాను తెరవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ కు ఇన్ని రోజులు గాయం కారణంగా అందుబాటులో […]
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో […]
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులగా ఉండాలని చాలా మంది ధరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల విషయంలో అన్ని వర్గాలకు ప్రాధన్యం ఇవ్వాలని కమీటీ అభిప్రాయం పడింది. రేపు అభ్యర్థుల జాబితాను వెల్లండించేందుకు అన్ని సిధ్ధం చేసాం అని మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ ఎన్నికల కో-కన్వీనర్ దుదీళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. కేసీఆర్ వరంగల్ లో రెండు రోజులు ఉండి,అప్పుడు ఎన్నికలలో చాలా హమీలు ఇచ్చాడు. 90 స్లామ్స్ గుర్తించారు…కానీ […]