కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పంజాబ్ కెప్టెన్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిన కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవరిస్తున రాహుల్ ఈరోజు హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీ20 ఫార్మాట్లో 5000 పరుగుల మార్క్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. అయితే రాహుల్ 5000 పరుగులు 143 ఇన్నింగ్స్‌లలో చేయగా.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లలో ఆ మార్క్ చేరుకున్నాడు. అయితే మొత్తం క్రికెట్ ప్రపంచంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇందులో అందరికంటే ముందు విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 132 ఇన్నింగ్స్‌లలోనే ఆ మార్క్ చేరుకున్నాడు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
తాజావార్తలు
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!