కేసీఆర్ సంకల్పంతో దేశంలోనే మన రాష్ట్రము అగ్రగామి వుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు తో రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నాము. దేశంలోనే హాస్పిటల్స్ కు వెళ్లి కరోనా పేషంట్లతో మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. దేశంలోనే నిరంతరం విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వరి కొనుగోలు చేశాము. రైతులకు గిట్టుబాటు ధర […]
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ ప్రజల ఆత్మ ఘోష కు ఉపయోగపడే పాలన అని ధ్వజ మెత్తారు. ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయిందన్నారు. రాష్ట్రం ఆరంభంలోనే ఇది భౌగోళికంగా తెలంగాణ […]
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ ఇబ్బంది పడుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం సోనియగాంధీ తెలంగాణ ఇచ్చారు అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారు కేసీఆర్. తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయ్యింది. రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి .. తెలంగాణలో సాగు పెరిగింది. కేసీఆర్ కొత్తగా నీళ్ళు ఇచ్చి… సాగు లోకి వచ్చింది లేదు. నాలుగు లక్షల కోట్ల అప్పులు […]
ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. తెలంగాణ ప్రజల తరపున సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతున్నా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షకు అనుగుణంగా పాలన సాగడం లేదు. విభజన హామీలను కేంద్రం లోని బీజేపీ ని అడిగే ధైర్యం కేసీఆర్ కు లేదు. కోవిడ్ విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయి. మెడికల్ […]
చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా జులిపించిన రాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి ఆసుపత్రి, పీలేరు లోని ప్రసాద్ ఆసుపత్రి, మదనపల్లి లోని చంద్ర మోహన్ నర్సింగ్ హోమ్ లపై లక్షలాది రూపాయలు ఫైన్లు విధించింది జిల్లాయంత్రాంగం. 3 రోజుల్లో విధించిన రుసుం కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఆసుపత్రుల యజమాన్యం పై ఐపీసీ 188, 406, […]
ఆనందయ్య మందు తయ్యారి నుంచి వెనక్కి తగ్గింది టీటీడీ. ఆనందయ్య మందుకి ప్రభుత్వ అనుమతులు వస్తే… తమ ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో మందు తయ్యారికి ఏర్పాట్లు చేసిన టీటీడీ… ఆనందయ్య మందు తయ్యారిలో వినియోగించే పదార్దాల సేకరణ భాధ్యతను అటవి శాఖకు అప్పగించింది. ఆ పదార్దాల లభ్యత శేషాచల కోండలలో భారిగా వుందని అటవీశాఖ గుర్తించింది. కానీ ఆనందయ్య మందుకు గుర్తింపు ఇవ్వని కేంద్రం… చేప మందు తరహాలోనే పంపిణికి అనుమతించింది. అనుమతులు రాక పోవడంతో మందు […]
ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832 కి చేరింది. ఇందులో 2,61,79,085 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,93,645 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,207 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య […]
తెలంగాణలో కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేస్తున్నారు. గత రెండు నెలల్లో నమోదైన కేసుల వివరాలని హైకోర్టుకు సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ పై 150 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని […]
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అతను భార్య ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఐపీఎల్ రద్దు కావడంతో ఇంటికి చేరుకున్న భువీ ఈ మధ్యే తండ్రిని కోల్పోయాడు. గత నెల కిందటి నెల 20న భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ కాలేయ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక తాజాగా భువీ అలాగే అతని భార్య నుపుర్ లో కరోనా లక్షలను కనిపించడంతో వారు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వారితో పాటుగా భువీ తల్లి కూడా […]
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్ చేరుకుంది. రష్యా నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో లో దిగుమతి అయింది. వ్యాక్సిన్ రష్యా నుండి ప్రత్యేక ఛార్టర్డ్ ఫైట్ ( RU-9459) లో హైదరాబాద్ […]