కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో విదేశీ క్రికెటర్లు మూడు రోజుల్లోనే తమ దేశాలకు చేరుకున్నారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రం అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా నుండి వచ్చే వారిపై ఆస్ట్రేలియా పెట్టిన కఠిన ఆంక్షలతో వాళ్లంతా ఒబ్బంది పడ్డారు. నేరుగా భారత్ నుంచి ప్రయాణాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం. దాంతో వారు మాల్దీవుల్లో 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 45,900 కి చేరింది. ఇక […]
రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతుంది అని అసత్యాలు చెపుతున్నారు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కింటా దాన్యం కి 5 కిలల దాన్యం దోపిడీ చేస్తున్నారు. ప్రతి కింటా పై రైతులు 100 రూపాయలు నష్టపోతున్నారు అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బందు 5 వేలలో 2500 రూపాయలు మిల్లర్లు దోచుకుంటున్నారు. ప్రభుత్వం మిల్లర్ల ఆలోచనలకు అణుగుణంగా పని చేస్తుంది. ఎలెక్ట్రానిక్ వేవ్ బ్రీజ్ రసీదు పై దాన్యం కొనుగోలు […]
ఈటల బీజేపీలో చేరికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలన్న కిషన్ రెడ్డి… నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తాడు. బండి సంజయ్, నాతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారు. ఈటల చేరికను ముఖ్యనేతల సహా.. పార్టీలో సానుకూల వాతావరణం ఉంది. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలి. అసంతృప్తులు సహజం. సీనియర్ నేత పెద్దిరెడ్డి […]
కృష్ణపట్నం ఆనందయ్య మందు తీసుకుని జిజిహెచ్ లో ఇప్పటి వరకు 160 మంది అడ్మిట్ అయ్యారు అని జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. ఇక్కడకు వ్వచ్చేసరికి కోటయ్యకు చేసిన ఆర్టీ పిసి ఆర్ లో నెగిటివ్ వచ్చింది. అందరూ ఆ ప్రాంతం నుంచి వచ్చామని చెబుతున్నారు. ప్రస్తుతం జీజిహెచ్ లో160 మంది ఆక్సిజెన్ పైనే చికిత్స పొందుతున్నారు. 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. కోటయ్య ను సాధారణ కోవిడ్ పేషేంట్ లాగానే ట్రీట్ చేశాము. అడ్మిట్ […]
భారీగా పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఈ సందర్బంగా సీపీఎం నేత బాబూరావు మాట్లాడుతూ… కరోనా కష్టాల్లో జనం ప్రాణలు కోల్పోతుంటే మోడీ మాత్రం పెట్రోల్ ధరలు మే నెలలో 9 సార్లు పెంచారు. అంబాని, ఆధానిల వ్యాపారం కోసం పెట్రోల్ పై పన్నులు పెంచుతున్నారు అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు తగ్గిస్తాం అని చెప్పి ఇప్పుడేం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా వ్యవస్థ కూలిపోయింది. కేంద్ర […]
ఆనందయ్య మందు పంపిణీపై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మందు పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. 4 రోజులు సమయం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు కోర్టు మందు ఉంచలేదు అని అడిగింది. 15 నిమిషాల్లో ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. అయితే అల్కహాల్ మరియు సిగరేట్ […]
జీహెచ్‌ఎంసీ డీఈ మహాలక్ష్మి ఏసీబీ చేతికి చిక్కారు. ఈ కేసు పై ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ… మల్లాపూర్ జి హెచ్ ఎం సి స్లీపర్ గా పనిచేస్తున్న రాములు చనిపోవడం తో భార్య సాలెమ్మకు కు ఉద్యోగం వచ్చింది.. ఉద్యోగం ఇప్పించినందుకు 20 వేలు ఇవ్వాలని సాలెమ్మ ను డి ఈ డిమాండ్ చేసింది.. దింతో సాలెమ్మ కొడుకు శ్రీనివాస్ మాకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈ రోజు 20 వేలు ఇస్తుండగా […]
ఏపీ హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై విచారణలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. దీనిపై ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్ధారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. అయితే రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు తెలపగా ఆదేశాల్లో ఇదే స్పష్టం చేసింది ప్రభుత్వం. రోగులకు బిల్లులు ఇచ్చేముందుగా నోడల్ […]
మహబూబాబాద్ జిల్లా జిల్లాలో ఇప్పటికే మైనర్ బాలికను అత్యాచారం… హత్య చేసిన ఘటన 24 గంటలు గడవకముందే…. మరో మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం చేసిన సంఘటన జిల్లాలో వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు బాబు నాయక్ తండాలో ఓ మైనర్ బాలికను… అదే తండాకు చెందిన భూక్యా.అమృతం అలియాస్ దాదా అనే యువకుడు 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు.బాలిక పెళ్లిచేసుకోవాలని నిలదీయడంతో పెద్దమనుషుల ముందు […]