టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఆ నటిని పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి పార్టీ నటి పార్టీ జరుపుకుంటుంది. అయితే గత ఆదివారం తెల్లవారుజామున అధికారులు నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకోగా… ఘటన […]
నిన్న తిరుమల శ్రీవారిని 13358 మంది భక్తులు దర్శించుకోగా 5390 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండి ఆదాయం 1.08 కోట్లు గా ఉంది. అయితే ఈ నెల 19వ తేదిన టీటీడీ పాలకమండలి సమావేశం కానుండగా ఈ నెల 20వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 21వ తేదికి పాలకమండలి గడువు ముగియనుండగా ఈ 22 నుంచి 24వ తేది వరకు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. […]
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై భారత్ ఓడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ ను చైతు చేసిన భారత్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ నెల 18 న ఈ ఫైనల్స్ లో న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పై తాజాగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ మాట్లాడుతూ… ‘నా అంచనా ప్రకారం ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అత్యుత్తమ జట్టుతో […]
కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడినిపెళ్లి చేసుకుంటానని చెప్పిన సదరు యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసారు. యువతి ఓ యువకుడిని ప్రేమించగా ఆ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధo చూసి పెళ్లి చేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇదే విషయమై కుటుంబసభ్యులతో వాగ్వాదం […]
నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనుంది. పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు గడ్డలో సలీం కుటుంబానికి పరామర్శించనున్నారు. మేడారంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్యా యత్నం చేసిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం హుజుర్ నగర్ లో వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… కోదాడ సమీపంలోని దొండపాడులో మహానేత వైఎస్‌ఆర్ గారి అనుచరుడు, కుటుంబ […]
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ మ్యాచ్ కోసం కొన్ని రోజుల కిందట ఇంగ్లండ్ కు వెళ్లిన భారత జట్టు అక్కడ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఇక తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఆసీస్ సిరీస్ లో గాయం బారిన పడిన ఆల్‌రౌండర్ జడేజా, హనుమ విహారి, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే డబ్ల్యూటీసీ […]
గతకొన్ని రోజులుగా పేరుగ్గుతూ తగ్గుతూ పుత్తడి ధరలు ఈరోజు స్థిరంగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరల్లో నిరంతరం తేడాలు ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల […]
చిత్రసీమలో ‘గురువు’ అని అందరిచేతా అనిపించుకున్నవారు దాసరి నారాయణరావు అయితే, సినిమా రంగంలో పరిచయం ఉన్నవారినల్లా ‘గురువా’ అంటూ సంబోధించేవారు ముత్యాల సుబ్బయ్య. చిత్రసీమను నమ్ముకుంటే ఏదో ఒకరోజు రాణించవచ్చునని పలువురు నిరూపించారు. ముత్యాల సుబ్బయ్య సైతం అలా నిరూపించిన వారే. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు తీసి, ఘనవిజయాలను చూసినా, తనదైన పంథాలోనే పయనిస్తూ ‘గురువా…’ అంటూనే సాగారు. ప్రస్తుతం సుబ్బయ్య చేతిలో సినిమాలు లేవు. కానీ, ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు ఈ […]
ఒకే రోజు ఇద్దరు పేరున్న స్టార్ హీరోస్ సినిమాలు విడుదలై, రెండు చిత్రాలు విజయం సాధిస్తే చిత్రసీమకు ఓ పండగే అని చెప్పాలి. అలాంటి పండగలను ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్ కు రెండు సార్లు అందించారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎవరంటే ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్. ఈ ఇద్దరు హీరోలు తొలిసారి 1990లో ఒకే రోజున పోటీ పడి సినీఫ్యాన్స్ ను మురిపించారు. తరువాత పదకొండు సంవత్సరాలకు 2001లో మరోమారు ఒకే రోజు […]
సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినిండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవారే అధికం! అయితే ఆ పోరడు బాణీలతో ఆడుకొనే వీరుడు అని కొందరు అభిరుచిగల సినీజనం భావించారు. […]