హుజురాబాద్ ఎన్నికలపు యమా అని రెండు రోజుల పాటు కేసీఆర్ క్యాబినెట్ మీటిం అయితే పెట్ట గలిగారు కానీ ప్రజలకు ఉపయోగ పడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి ఈ రోజు ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్స్ గురించి సీఎం మాట్లాడుతున్నారు. 2014 లోనే కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాష్ట్రం లో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం లో […]
మూడు రోజుల క్రితం వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. ఈ రోజు ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.44,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి 48,990 కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు […]
అన్నవరం కొండపై వాళ్లే మూల విరాట్టులు. ఏళ్ల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి దేవుడికే శఠగోపం పెడతున్నారు. ఆలయాన్ని అవినీతికి.. రాజకీయ పైరవీలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసిన ఉద్యోగుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. మరి.. ఇప్పటికైనా చర్యలుంటాయా.. మళ్లీ పైరవీలు చేస్తారా? అన్నవరంలో పాతుకుపోయిన సిబ్బందికి నిద్ర కరువు! అన్నవరం ఆలయంలో అవినీతి అధికారుల మూలాలు కదులుతున్నాయా? దేవాదాయశాఖ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారా? విషయం తెలుసుకున్న అక్రమార్కులు పెద్దస్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారా? రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునే […]
రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన చక్రం తిప్పారు. మధ్యలో చర్చల్లో లేకుండా పోయారు. ఇప్పుడు అధినేత ఫ్రేమ్‌లో ఉన్నారో లేరో కూడా తెలియదు. అప్పుడెప్పుడో బాస్ ఇచ్చిన మాట మేరకు.. పిలుపు రాకపోతుందా అని ప్రగతిభవన్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తారా? ఈ దఫా పదవి రాకపోతే.. రాజకీయ భవిష్యత్ కష్టమేనా? అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్సీ కావాలని చందర్‌రావు ఆశ! వేనేపల్లి చందర్‌రావు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు బలమైన […]
ఆయనో మాజీ ఎంపీ. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. భవిష్యత్ ప్రయాణం ఏంటో వెల్లడించలేదు. కాసేపు అటు.. మరికాసేపు ఇటు అన్నట్టు ఆయన ట్వీట్లు ఉంటున్నాయా? ఇంతకీ ఆయన ఆ గట్టున ఉంటారా.. ఈ గట్టున రిలాక్స్ అవుతారా? క్రాస్‌రోడ్స్‌లోనే ఉండిపోయారా? కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌లో ఉండగా.. చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా లక్ కలిసి రాలేదు. ఇక అక్కడ ఉండటం అవసరం లేదనుకున్నారో […]
ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అయితే దీనికి అనుబంధముగా దక్షిణ ఒడిస్సా & ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతున్నది. తూర్పు-పశ్చిమ షీర్ జోన్ 18°N లాటిట్యూడ్ వెంబడి సముద్ర మట్టం నుండి 2.1 km […]
ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంపై శీతకన్ను వేశారు ఒకరు. పార్టీ బలోపేతం కోసం అక్కడ గేర్ మార్చారు ఇంకొకరు. అదే అక్కడ కొత్త చర్చకు దారితీసింది. నాయకత్వాన్ని మార్చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అనుకున్నారో ఏమో… అంతా కలిసి ఐక్యతా రాగం ఆలపించారు. మరి… కేడర్‌కు క్లారిటీ వచ్చినట్టేనా? టీడీపీలో చర్చకు దారితీసిన ఆ ఎపిసోడ్‌ను ఇప్పుడు చూద్దాం. పలాసపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పెషల్ ఫోకస్! శ్రీకాకుళం జిల్లా పలాస. 2019 ఎన్నికల్లో టీడీపీ […]