ముస్లింలకు కూడా మోడీ పథకాలు అందుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇది గోల్కొండ కాదు గొల్లకొండ. గొల్లకొండ కోట మీద కాషాయ జండా ఎగురవేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాత బస్తికి రావాలి అంటే అనుమతి కావాలా అని ప్రశ్నించారు. నిన్న బాగ్య లక్ష్మీ దేవాలయం దగ్గర సభ పెట్టాము… మళ్ళీ పెడతాం. నరేంద్ర మన మీద పెట్టి పోయిన బాధ్యతలు మనము పూర్తి చేద్దాం. నిన్న నరేంద్ర దగ్గరికి నేడు బద్దం బాల్ రెడ్డి దగ్గరకు వచ్చాను. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ హిందువులకు అన్యాయం జరిగితే ఊరుకొము. త్రిబుల్ తలాక్ మూర్ఖత్వపు విధానాన్ని పీఎం మోడీ తొలగించారు. మోడీ పథకాలు కేవలం హిందువులకే ఇవ్వడం లేదు. ముస్లింలకు కూడా పథకాలు అందుతున్నాయి అని తెలిపారు.
తెలంగాణ ను వ్యతిరేకించిన ఎంఐఎం తో కేసీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఎంఐఎం గుండాల చేతిలో అశువులు బాసిన పాపన్న, నందరాజ్ గౌడ్ ల త్యాగం వృధా పోనియ్యం. హుజూరా బాద్ లో గెలిచేది ఈటల రాజేందరే అని పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!