కర్నూలు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. కోవెలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన నరసింహా రెడ్డి హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధించారు ఆళ్లగడ్డ ఐదవ అడిషనల్ జిల్లా జడ్జి కోర్టు. 2013 మే 10న కలుగోట్ల సమీపంలో ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు నరసింహారెడ్డి. ఈ కేసులో నిందితుడు ఆరికట్ల చిన్న సుంకిరెడ్డి, ఆరికట్ల సురేంద్ర నాథ్ రెడ్డి ,ముక్కమల్ల సురేష్ రెడ్డి , బిచ్చగాళ్ల సుబ్బారాయుడు , పశువుల […]
మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో ఈరోజు చేరారు. ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ… నన్ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవరని తిట్టలేదు. ఒక మాయావతి ఇంటికి 19 సార్లు పోయినా.. తెలంగాణ గురించి మాయావతికి చెప్పా.. అలాగే 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించాం అని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పడు అనేక సమస్యలు ఉన్నాయి. కింద మీద పడి ఒక రాస్తా ఎసుకుని […]
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరవుతోంది. ప్రచారానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. పట్టుమని పది రోజులే మిగిలాయి. ఈ లోగా చేయాల్సిందంతా చేసే పనిలో ఉన్నారు నేతలు. ప్రచార ఉధృతి పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దసరా సంబరాలు ముగిశాయి. కానీ హుజూరాబాద్‌లో ఇంకా ముగిసినట్టు లేదు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం దసరాలాగే ఉంది. మరో […]
మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది రాష్ట్రంలో. టిడిపి హయాంలో అప్పులు చేసి సంపద సృష్టికి ఉపయోగించాము. ఆదాయాన్ని పెంచే మార్గం చూపించాము. జగన్ చేసిన అప్పుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది. 5నెలల్లో 8 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి […]
దేశమంతా విద్యుత్ కొరత, కోతలున్నాయంటూ, ఏపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. బొగ్గు కొరత ఉందని.. కేంద్రం సరఫరా చేయడం లేదంటూ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది. జగన్ భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం ఏపీలో కృత్రిమ విద్యుత్ కొరత సృష్టించింది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు ప్రభుత్వం రూ.4,500 కోట్ల వరకు బకాయి పడింది. 2021 సెప్టెంబర్ 2న కేంద్ర […]
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ నేనే ఇప్పించిన, గెలవడానికి నేనే వెళ్లి ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన కూడా […]
అనేక విలక్షణమైన పాత్రల్లో తనదైన బాణీ పలికించారు నటుడు ఓం పురి. ప్రతిభావంతులను తీర్చిదిద్దే ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వచ్చిన ఓం పురి తొలి నుంచీ తనదైన అభినయంతో ఆకట్టుకుంటూనే సాగారు. హిందీ, తెలుగు, తమిళ భాషా చిత్రాలతో పాటు మరికొన్ని భారతీయ భాషల్లోనూ నటించారు. ఇంగ్లిష్ లోనూ అభినయించారు. పాకిస్థాన్ సినిమాల్లోనూ ఓం పురి నటన ఆకట్టుకుంది. అంతర్జాతీయ నటునిగా పేరొందిన ఓం పురి అభినయం ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఓం ప్రకాశ్ […]
ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక. ఓ నాటి అందాలతార నగ్మాకు సవతి సోదరి జ్యోతిక. ఇక మరో నాయిక రోషిణికి కూడా జ్యోతిక చెల్లెలు. […]
విశేషమైన ప్రజాదరణ ఉన్న నటులు విషాదాంత కథాచిత్రాల్లో నటిస్తే, అవి జనాన్ని అంతగా ఆకట్టుకోలేవని అంటారు. అలాంటి ఉదాహరణలు చిత్రసీమలో కోకొల్లలు. కానీ, కొన్నిసార్లు కథ కట్టిపడేసినప్పుడు హీరో చివరలో చనిపోయినా, సదరు చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించిన దాఖలాలూ ఉన్నాయి. నటరత్న యన్టీ రామారావు కెరీర్ లో ఇలాంటి రెండు పరిస్థితులూ నెలకొన్నాయి. అరవై ఏళ్ళ క్రితం యన్టీఆర్ నటించిన ‘టాక్సీ రాముడు’లో హీరో తన ప్రేయసి కాపురం నిలపడం కోసం ప్రాణాలు తెగించి పోరాడి, […]
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే అభిమానులకు అంబరమంటే ఆనందం పంచేది. అందుకు కారణం – చిరంజీవిని మొదటి నుంచీ రాఘవేంద్రరావు తీర్చిదిద్దుతూ జనానికి దగ్గర చేశారు. వారిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్. అయినా ఆయనతో స్టెప్స్ వేయించి, శ్రీదేవి, జయమాలినితో కలసి చిందులేయించి డాన్సర్ గా ఓ గుర్తింపు సంపాదించి పెట్టారు రాఘవేంద్రరావు. అలాగే మహానటుడు యన్టీఆర్ తో చిరంజీవిని ‘తిరుగులేని మనిషి’లో నటింప చేయడమే కాదు, […]