చైనాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎంత కఠినంగా ఉంటాయో వాటిని అంతే కఠినంగా అమలు చేయటం డ్రాగన్ స్పెషాల్టీ. అలాంటివి ఇప్పటికే అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరొకటి జతవుతోంది. చైనాలో వ్యక్తి స్వేచ్చ తక్కువ. కమ్యూనిస్టు పార్టీ అధినాయకుడే దేశాధినేత. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాదాపు అదే ఫైనల్. ఎదిగే పిల్లలకు సంబంధించి ఓ సంస్కరణల చట్టం కోసం ముసాయిదా రెడీ చేసింది. ఇంతకూ అదేమిటంటే “ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా”. […]
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు బాలీవుడ్ వైపు చూస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో లాంటి సినిమాలో కలిసి నటించినా అమ్మడికి మాత్రం హిట్ దక్కలేదు. దీంతో ఎలాగైనా బాలీవుడ్ లో కూడా తన సక్సెస్ ని చూపించాలని తహతహలాడుతోంది. ఈ […]
టీడీపీ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటికి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ ఆవిర్భవించి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీ ఎన్నో అటుపోట్లను చూసింది. అధికారంలో ఉండటం ప్రతిపక్షంలోకి వెళ్లడం ఆ పార్టీకి కొత్తమే కాదు. అయినా గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆపార్టీ కనుమరుగు అవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. […]
‘తమసోమ జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్ ని చూడగానే తను డైరెక్ట్ చేసిన ‘వేదం’ సినిమా గుర్తుకు వచ్చిందని అంటున్నారు దర్శకుడు క్రిష్. చక్కటి మాటలతో కనివిందు చేసే గ్రామీణ దృశ్యాలతో, చేనేత, చేతి వృత్తులలో యువతలో సామాజిక స్పృహను రేకెత్తించే విధంగా సినిమాని తెరకెక్కించారని అంటున్నారాయన. ట్రైలర్ లో ‘ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు’ ఉందన చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుందని ప్రశంసించారు. ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, […]
పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టైటిల్‌కి అనుగుణంగా ఈ రొమాంటిక్ ట్రైలర్‌లో ప్రధాన జంట రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. ఓ యువ జంట మధ్య స్వచ్ఛమైన ప్రేమకి శారీరక ఆకర్షణ మధ్య సంఘర్షణగా ఈ […]
క్రేజీ ప్రాజెక్ట్స్ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ లెవెల్ లో స్టార్ గా నిలచిన ప్రభాస్ చిత్రాలపై ఆల్ ఇండియాలో మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సలార్’ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ లో పది సెకండ్ల పార్ట్ లీక్ అయింది. అది వేరే ఎవరిదో అయితే అంత హంగామా సాగేది కాదనుకోండి. ‘బాహుబలి’ సీరీస్ తరువాత అంతర్జాతీయ మార్కెట్ లోనూ చోటు సంపాదించిన యంగ్ […]
కరోనా ఎంట్రీతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెల్సిందే. గత రెండుళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనా దాటికి లక్షలాది మంది మృత్యువాతపడగా, కోట్లాది మంది ఉద్యోగాల్లేక వీధిన పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వారిపై మరింత పన్నుల భారం మోపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు సామాన్యుడి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. చమురు కంపెనీలు […]
పాదయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. ఆయన కంటే ముందు.. ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అయినా పాదయాత్రలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి రావడానికి వైఎస్ అనుసరించిన ఈ ఫార్మూలా ఆ తర్వాత ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్ఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేపట్టిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం […]
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరిందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు మరో పదిరోజుల సమయం ఉండగా ప్రచారం మాత్రం 72గంటల ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. అంటే ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉందనే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా హుజూరాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా సాగుతున్న ప్రచారంలోకి ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో […]