మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కురుప్’. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలానే ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయిన గోపాలకృష్ణ కురుప్ జీవితం ఆధారంగా కె.ఎస్. అరవింద్, జితిన్ జోస్, డేనియల్ సయోజ్ నాయర్ ఈ కథను రాశారు. గతంలో దుల్కర్ సల్మాన్ తో ‘సెకండ్ షో’ మూవీ తెరకెక్కించిన శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్ […]
హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికలు ప్రజలు కోరుకుంటే వచ్చినవి కావు. సోనియాగాంధీ నిర్ణయించిన అభ్యర్థి వెంకట్ ను హుజూరాబాద్ లో పెట్టారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావ్ కు సవాల్, పేదలకు డబుల్ బెడ్ రూం లు ఇస్తాం అన్నారు. ఏ ఊర్లో డబుల్ బెడ్ రూం ఇచ్చారో చెప్పండి.. ఇవ్వని గ్రామాలకు […]
ఒకాయన నన్ను కోతి అంటున్నరు. టీఆర్ఎస్ ను చూసి కోతులన్నీ భయపడి పోతున్నయ్. ఎందుకంటే గుంట నక్కలు, దండు పాళ్యం ముఠా లెక్క జనంమీద పడి దోచుకుంటున్నరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ కొదమ సింహం లాగా అడ్డుకుని కొట్లాడి తీరతడు.వచ్చేనెల 2న కేసీఆర్ కు ప్రగతి భవన్ లో ‘ట్రిపుల్ ఆర్ ’ సినిమా చూపిస్తాం. 30న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకే అందరూ ఓటేయ్యాలి. […]
ప్రస్తుతం భారతీయ సినిమాలలో ఫిమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లకు ముందుగా వినిపించే పేరు తాప్సీ. ఆ సినిమాలే అమ్మడిని అగ్ర నటిగా నిలబెట్టాయని చెప్పవచ్చు. అయితే కొంత మంది విమర్శకులు మాత్రం ఇలా మూస పాత్రలు చేసుకుంటూ పోతే తాప్పీకి దీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగలేదనే కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారికి తాప్సీ గట్టిగానే బదులిస్తోంది. ఆ మూస పాత్రల పోషణలో నా కెరీర్ బాగానే సాగుతోంది. ఎవరో కొందరు విమర్శకులను సంతృప్తి పరచడం కోసం నాకు ప్రాధాన్యత […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ… కేసీఆర్ అహంకారం అణగాలి అంటే ఈటల రాజేందర్ గెలవాలి. తెలంగాణలో అభివృద్ధి చెందింది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ప్రజల తరపున మాట్లాడుతున్నారు అని ఈటెల రాజేందర్ కి మంచి పేరు వచ్చింది అని కేసీఆర్ కి కడుపుమండింది. ఈటల రాజేందర్ బయటికి నెట్టిన కేసీఆర్ నీ తెలంగాణ నుండి బయటికి నెట్టాలి. లేందంటే మనకు భవిష్యత్తు ఉండదు. ఈటల […]
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్ – ఫకిస్ర్త జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో పాకిస్త జట్టుకు రోహిత్ శర్మ, బుమ్రా ల కారణంగా ముప్పు ఉందని అన్నారు. అయితే రెండు జట్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు మహ్మద్ రిజ్వాన్ తమ తమ జట్లకు “మ్యాచ్ విన్నర్లు” […]
హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువవుతున్నాడని, టోర్నీలో ఏదో ఒక దశలో బౌలింగ్ చేస్తాడు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అయితే భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా పాండ్య వెన్నుముకకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ లో అలాగే ఫిల్డింగ్ లో కొంత వెనుకపడ్డాడు. అయితే ఈ చికిత్స తర్వాత రెండు ఐపీఎల్ సీజన్ లు ఆడిన పాండ్య బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఇంకా ఫిట్ […]
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కు ఏ మ్యాచ్ కు ఉండని ప్రజాదరణ ఉంటుంది. అయితే ఈ రెండు జట్లు దేశాల మధ్య ఉన్న సమస్యల కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లలో ఆడటం లేదు. అయితే రేపు ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై బీసీసీఐ బాస్ గంగూలీ మాట్లాడుతూ… భారత్ – పాక్ మ్యాచ్ ను ఇండియాలో నిర్వహించలేము. ఎందుకంటే ఈ మ్యాచ్ కు […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,855 శాంపిల్స్ పరీక్షించగా.. 396 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 566 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,92,26,511 కరోనా నిర్ధారణ పరీక్షలు […]
హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు టీఆర్ఎస్ పార్టీ బహిరంగ లేఖ పంపింది. దానికి సమాధానం చెప్పండి అని అడిగారు. నడి రోడ్డుపై రైతులను హత్య చేసి మళ్లి అరైతులనే ఓట్లు అడుగుతారా.. టీఆర్ఎస్ కు రైతులు ఎందుకు ఓటు వెయ్యలో వెయ్యి కారణాలు చెప్తా.. కానీ బీజేపీకి ఎందుకు రైతాంగం ఓటు వెయ్యలో కిషన్ రెడ్డి,బండి సంజయ్ చెప్పాలి అన్నారు. […]