ఐదు భాషల్లో దుల్కర్ సల్మాన్ ‘కురుప్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కురుప్’. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలానే ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయిన గోపాలకృష్ణ కురుప్ జీవితం ఆధారంగా కె.ఎస్. అరవింద్, జితిన్ జోస్, డేనియల్ సయోజ్ నాయర్ ఈ కథను రాశారు. గతంలో దుల్కర్ సల్మాన్ తో ‘సెకండ్ షో’ మూవీ తెరకెక్కించిన శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్ ఛాకో, శోభిత ధూళిపాల, మనోజ్ బాజ్ పాయ్, మాయా మీనన్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. సుషిన్ శ్యామ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను నిజానికి మే నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ ను నవంబర్ 12 మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు.
Also Read
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
- Samantha Baby Shower: 'సమంత' సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
- Akshay Kumar : 'వెల్కమ్ టుది జంగిల్' థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
తాజావార్తలు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
-
NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
-
Story Board: SIR విషయంలో ఎందుకింత గందరగోళం..?
-
Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!
-
Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్‌ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!