‘ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్’ కామెంట్‌కి తాప్సీ కౌంటర్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతీయ సినిమాలలో ఫిమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లకు ముందుగా వినిపించే పేరు తాప్సీ. ఆ సినిమాలే అమ్మడిని అగ్ర నటిగా నిలబెట్టాయని చెప్పవచ్చు. అయితే కొంత మంది విమర్శకులు మాత్రం ఇలా మూస పాత్రలు చేసుకుంటూ పోతే తాప్పీకి దీర్ఘకాలం కెరీర్లో కొనసాగలేదనే కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారికి తాప్సీ గట్టిగానే బదులిస్తోంది. ఆ మూస పాత్రల పోషణలో నా కెరీర్ బాగానే సాగుతోంది. ఎవరో కొందరు విమర్శకులను సంతృప్తి పరచడం కోసం నాకు ప్రాధాన్యత లేని, సాత్వికమైన, బలహీనమైన పాత్రలను ఎట్టిపరిస్థితిలో అంగీకరించను. అలాంటి వారి విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వను. అసలు వారిని కేర్ కూడా చేయను అంటోంది.
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!