Naga Maneendra
Author- NTV Telugu-
Uttarakhand: అదుపుతప్పి నదిలోకి వాహనం.. ఆరుగురు గల్లంతు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఓ వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. -
Hyderabad: ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ టాప్.. 24 శాతం వృద్ధి
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొంత నిలకడగా ఉన్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగంలో నిలకడగా ఉన్నప్పటికీ ఇండ్ల అమ్మకాల్లో మాత్రం హైదరాబాద్ నగరం దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాల కంటే ముందుంది. -
Indore: ఇండోర్‌లో గిరిజన యువకుల బందీ, దాడి కేసులో ముగ్గురు అరెస్టు… ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయి. దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియా కారణంగా బయటి ప్రపంచానికి తెలియడంతో.. దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది -
California: కాలిఫోర్నియాలో కూలిన బిజినెస్ జెట్.. ఆరుగురు మృతి
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది. -
Srilanka: సంక్షోభ శ్రీలంకకు ఇండియా సాయం.. 4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక, మానవతా సాయం
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇండియా ఆర్థికంగా.. హార్థికంగానూ సాయం చేయడానికి ముందుకొచ్చింది. శ్రీలంక తన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో సహాయం చేయడానికి భారత దేశం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది -
Kerala: ఆ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. ప్రసాదంగా పెసర గుడాలు..
గుడికి వెళ్లిన వారు.. దేవుడిని దర్శించుకున్న తరువాత గుడిలో పెట్టే ప్రసాదం తీసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గుడికి వెళ్లిన వారికి సాదారణంగా గుళ్లో ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, అటుకులు, బెల్లం, అరటిపండు ఇస్తారు. -
Heart attack: ఒత్తిడితోనే హార్ట్ ఎటాక్‌లు.. యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి
హార్ట్ ఎటాక్ ఇప్పుడు అందరిని భయపెడుతున్న పెద్ద సమస్య. హార్ట్ ఎటాక్‌కు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్న పలు ఘటనలు చూస్తున్నాం. చివరికి పాతికేళ్లు నిండని యువతలో కూడా గుండెపోటు వస్తుంది. -
Amarnath Yatra: నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర.. భారీ వర్షాలతో ఆగిన యాత్ర
అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల యాత్ర మధ్యలోనే నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను ఆపివేసినట్టు అధికారులు ప్రకటించారు. -
Jarkhand: దళిత బాలికల అపహరణ.. వారం రోజులుగా అత్యాచారం..
మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సర్వ సాధారణమైపోయాయి. -
NewYork: మిలీనియల్స్.. వాళ్లు ఎక్కువగా అబద్దాలు చెబుతుంటారు..
మీ ఫ్రెండ్స్ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ల బాస్‌కు అవే అబద్ధాలు చెబుతున్నారా? అయితే వారి గురించి మీరు తప్పకుండా ఆలోచించాల్సిందే.
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!