The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ రోజురోజుకూ అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ముందు డిసెంబర్ 5 అనుకున్నారు. కానీ ఆ డేట్ నుంచి వాయిదా వేశారు. జనవరి 9న రిలీజ్ చేస్తామని ఆ మధ్య ఓ ఈవెంట్ లో నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించారు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. ట్రైలర్ లో రెండు పాత్రలు కనిపించాయి. యంగ్ […]
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాజాగా మెగా హీరోలు అందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఓజీ సినిమా చూశారు. చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయిదుర్గాతేజ్, వరుణ్ తేజ్, అకీరా, వైష్ణవ్, మనవరాళ్లతో కలిసి మూవీ చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా ఫ్యామిలీతో […]
Rishab Shetty : ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది. కాంతార1 సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం సినీ ప్రపంచం ఎంతగానో వెయిట్ చేస్తోంది. అయితే ఇక్కడే రిషబ్ శెట్టి బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. వాస్తవానికి రిషబ్ కు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. రిషబ్ కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. ఆయన తండ్రి జ్యోతిష్యుడు. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కు చాలా కాలం తర్వాత మంచి ట్రీట్ ఇచ్చింది ఈ మూవీ. ఇందులో పవన్ యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లు వసూలు చేసింది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. ఫ్యాన్స్ అయితే చాలా కాలం తర్వాత ఈ మూవీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. […]
Peddi : రామ్ చరణ్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఆ విషయంలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నిరుత్సాహంలో ఉన్నారు. గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన వినయ విదేయ రామ్ సినిమాలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్ అనేలా ఉంటుంది. కానీ మూవీ మాత్రం ప్లాప్ అయింది. ఇక ఎన్నో అంచయనాలతో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ […]
Tollywood : అసలే టాలీవుడ్ సినిమాలకు ఆదరణ తగ్గిపోతోంది. పెరిగిన టికెట్లు, థియేటర్లలో పాప్ కార్న్ రేట్ల వంటివి ఘోరమైన దెబ్బ కొట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా వరకు తగ్గించేశారు. అంతో ఇంతో యూఎస్ నుంచి మంచి ఇన్ కమ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు 30 శాతం ఇన్ కమ్ యూఎస్ నుంచే వస్తోంది. ఇలాంటి టైమ్ లో ట్రంప్ ఘోరమైన దెబ్బ కొట్టాడు. విదేశీ సినిమాలపై అమెరికాలో వంద […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా తెలుగు నాట మంచి విజయం అందుకుంది. అయితే ఇదే సినిమాపై కన్నడలో కొంత వివాదం నడిచింది. ఓజీ సినిమాకు బెంగుళూరులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్స్ కు ఏర్పాట్లు చేయగా.. కన్నడ సంఘాలు వచ్చి గొడవ చేశాయి. దీంతో ఓజీ ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేశారు. అయితే కాంతార-1కు టికెట్ రేట్లను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో […]
Kantara 1 : రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార1 సినిమాపై తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ తెలుగు యువత తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం మరింత నిరుత్సాహపరుస్తోంది. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అసలు తెలుగే తెలియదన్నట్టు హైదరాబాద్ లో కన్నడ […]
Janhvi Kapoor : జాన్వీకపూర్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. ఆమెకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నట్టు రెచ్చిపోతూనే ఉంది బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె చూపించే అందాలకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు. ఎందుకంటే ఈ అమ్మడు ఆ రేంజ్ లో మెంటలెక్కిపోయేలా అందాలను చూపిస్తుంది. ఆమె ఇచ్చే ఫోజులు ఊహకు కూడా అందవు. Read Also : Kantara 1 : కాంతార 1 ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన టీమ్ తాజాగా మరోసారి […]
Kantara 1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార1 పై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఈవెంట్లతో మూవీ టీమ్ హంగామా చేస్తోంది. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ముంబైలో కూడా బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దాంతో పాటు చెన్నైలో కూడా కాంతార 1 ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కానీ […]