Baahubali Epic : బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బాహుబలి ఎపిక్ పేరుతో రెండు సిరీస్ లను కలిపి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టులను కలిపేందుకు జక్కన్న ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు రావట్లేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే తాజాగా సినిమా ప్రమోషన్ల విషయంలో రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. బాహుబలి నటీనటులతో మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్లతో ట. పాటు.. […]
Komali Prasad : ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంతలా అంటే.. అది లేకుండా సినిమా కంప్లీట్ చేస్తే కుదరదు అన్నట్టు. ఈ లిప్ లాక్ గురించి మాట్లాడేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్స్ చేస్తారు. తాజాగా నటి కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ ఎందుకు ఇచ్చావ్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే అని కబర్లు చెబుతున్నారు. […]
Sobhita : అక్కినేని శోభిత అప్పుడప్పుడు షాకింగ్ పోస్టులు చేస్తూ ఉంటుంది. తన రొటీన్ లైఫ్ లో జరిగే వాటిని, అలాగే చైతూతో ఆమె చేసే అల్లరికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఐడీలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా తనను తాను ఇండియన్ అంకుల్ తో పోల్చుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ఫొటోల్లో ఆమె కెమెరా వైపు కాకుండా ఇంకో వైపు చూస్తోంది. ఇలా […]
Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేసిన హిట్-3 మంచి హిట్ కొట్టింది. తెలుగులో ఆమెకు మంచి రూట్ పడింది. ఇంకేముంది వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయంట ఈ బ్యూటీకి. ఆమె చేసిన కేజీఎఫ్ సరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మీద […]
Little Hearts : చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘ లిటిల్ హార్ట్స్ ‘. ఈ చిత్రం యువతను కట్టిపారేసింది. బోసిపోయిన బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది. కంటెంట్ ఉంటే మంచి సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం తెరకెక్కింది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్ తెరకెక్కించిన సినిమా థియేటర్లలో […]
War 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి మూవీ టీమ్ స్పందించలేదు. తాజాగా హృతిక్ రోషన్ ఈ డిజాస్టర్ మీద పోస్టు పెట్టారు. ఒక నటుడిగా నేనేం చేయాలో అదే చేశాను. ఏ పని అయినా సరే నేను సింపుల్ గానే చేస్తాను. వార్-2 గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి సినిమాను చాలా ఈజీగా చేయగలిగాను. అందుకే ప్రతి దాన్ని […]
Rithika Nayak : రితిక నాయక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మొన్న మిరాయ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. Read Also : Sobhita : శోభిత కొత్త మూవీ.. ఆ రూమర్లకు చెక్ దెబ్బకు పాన్ ఇండియా వ్యాప్తంగా […]
Sobhita : నాగచైతన్య – శోభిత ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ ఎక్కువ సమయం ఏకాంతంగా గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఫంక్షన్లకు ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అయితే పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంది. దీంతో ఆమె పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని డిసైడ్ అయిందని.. భర్త, ఫ్యామిలీని చూసుకునేందుకు నిర్ణయించుకుందనే టాక్ నడిచింది. పైగా ఈ మధ్య ఆమె పెద్దగా బయటకు వెళ్లట్లేదు. దీంతో ఆమె […]
Urvashi-Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈడీ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని ఈడీ విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పెద్ద వివాదంగా మారింది. తెలుగులో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీ, రీతూ చౌదరి, విష్ణుప్రియ లాంటివారు విచారణ ఎదుర్కున్నారు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. Read Also : OG […]
OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అందించింది. పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో ఇందులో అలాగే కనిపించాడు. దాంతో మూవీపై మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పటికే రూ.252 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఇంకా థియేటర్లలో ఆడుతోంది. అయితే ఈ సినిమా చేయక ముందు త్రివిక్రమ్ సుజీత్ గురించి చెప్పినప్పుడు.. అతని గురించి […]