Rashmika : నేషనల్ క్రష్ రష్మికతో విజయ్ దేవరకొండకు మొన్ననే ఎంగేజ్ మెంట్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోంది. అయితే పెళ్లి తర్వాత రష్మిక సినిమాలు మానేస్తుందనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే సౌత్ లో హీరోలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు సినిమాలు […]
OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ భారీ హిట్ అయింది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది ఈ సినిమా. అయితే దీనికి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ క ల్యాణ్, సుజీత్ ప్రకటించారు. కానీ ఎప్పుడు ఉంటాయనేది ఇంకా చెప్పలేదు. అప్పుడే వాటిపై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఓజీ-2లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దానిపై ఆ మధ్య సుజీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అది పవన్ కల్యాణ్ ఇష్టం అన్నాడు. […]
Ari Trailer : అనసూయ మెయిన్ రోల్ చేస్తూ వస్తున్న మూవీ అరి. ఇందులో సాయికుమార్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నాడు. మనిషిలోని ఎమోషన్స్, కోరికలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీసినట్టు తెలుస్తోంది. జయశంకర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మనుషులకు ఉన్న కోరికలను తీర్చబడును అనే కాన్సెప్టుతో తీసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్పాలని అంటున్నారు. ఒక్కొక్కరికి ఉన్న కోరికలను బయట […]
Hema : నటి హేమ సంచలన కామెంట్లు చేసింది. గతేడాది తనకు ఎవరినైనా చంపేయాలి అనిపించేదని చెప్పి సంచలనం రేపింది. వందలాది సినిమాల్లో నటించిన హేమ.. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కరోనా టైమ్ నుంచే కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అప్పుడు ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యాను. ఒకే దగ్గర ఉండటం వల్ల డిప్రెషన్ గా అనిపించేది. ఇక గతేడాది […]
Dammu Srija : బిగ్ బాస్ హౌస్ లో దమ్ము శ్రీజ రచ్చ చేస్తోంది. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయిన ఈ బ్యూటీ.. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్ట్రయిట్ గా మాట్లాడుతూ మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న శ్రీజ.. హౌస్ లో మాత్రం అందరిపై నోరు పారేసుకుంటోంది. ఈ విషయంపై ఆమె మీద ట్రోల్స్ బాగానే వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై తాజాగా ఆమె తండ్రి శ్రీనివాసరావు స్పందించారు. నా కూతురు చిన్నప్పుడు […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఓ ప్రభంజనం.. అతని సినిమా వస్తుందంటే పాన్ ఇండియా మొత్తం ఊగిపోవాల్సిందే. రికార్డులు అన్నీ చెరిగిపోవాలి. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల ఊచకోత ఖాయం. అయితే పాన్ ఇండియా ప్రపంచంలో.. సిరీస్ లకు ఓ రేంజ్ లో వైబ్ ఉంది. కానీ ఆ సిరీస్ ల విషయంలో ప్రభాస్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. పాన్ ఇండియా సిరీస్ లలో భారీ క్రేజ్ ఉన్నవి […]
Mahesh Vitta : కమెడియన్ మహేశ్ విట్టా ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. ఫన్ బకెట్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించాడు. దాని తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ కాలేకపోయాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లో పడ్డ కష్టాలను వివరించాడు. నేను కాలేజీ అయిపోగానే ఇండస్ట్రీకి వెళ్తానన్ని చెప్పా. ఎంసీఏ చేసిన తర్వాత కొన్ని రోజులు […]
Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాల రూమర్లు వినిపించాయి. చివరకు షైన్ టామ్ చాకోను తీసుకున్నారనే ప్రచారం అయితే ఉంది. ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ లో తీస్తున్నారంట. అలాగే మాస్ […]
Spirit : హీరో ప్రభాస్- డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో సందీప్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా సంగీత […]
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పరువాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. అసలే మిల్కీ బ్యూటీ అందాలకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. చూస్తేనే పిచ్చెక్కిపోయే అందాలు ఆమె సొంతం. అందుకే కుర్రాళ్లు ఆమె అందాలకు దాసోహం అంటుంటారు. అలాంటి మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా షాకింగ్ పోస్టు చేసింది. Read Also : Baahubali Epic : బాహుబలి కోసం […]