Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. ఒక చిన్న యాడ్ చేసినా సరే కోటి, రెండు కోట్లకు తక్కువ తీసుకోదు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ టూర్లు, ట్రిప్పులు.. ఆమెది రిచ్ లైఫ్. కానీ ఇదే సమంత వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే. ఆ విషయాలను తాజాగా మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చేసే పనులు కూడా అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటాయి. తాజాగా సమంత చేసిన పని అందరినీ అబ్బుర పరిచింది. సమంత సమాజ సేవ చేయడం కోసం ప్రత్యూష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలు, మహిళలకు సాయం […]
Parineetichopra : స్టార్ హీరోయిన్ తల్లి అయింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ఆమెనే నండి పరిణీతి చోప్రా. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పరిణీతికి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె గతేడాది ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు తాజాగా మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తాజాగా ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ […]
Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత రచ్చ మామూలుగా లేదు. అయితే శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఆదివారంకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంటెస్టెంట్లకు నాగార్జున కొత్త బట్టలు కొనిచ్చాడు. సంప్రదాయమైన బట్టల్లో అందరూ మెరిసిపోయారు. ఇక చాలా రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో వారితో వీడియో […]
Nara Rohith : నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ అయింది. కానీ రోహిత్ తండ్రి చనిపోవడంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు తమ పెళ్లికి అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోవడంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రోహిత్ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను […]
Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్ […]
Hebah Patel : బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఈ నడుమ బాగానే రెచ్చిపోతోంది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయేసరికి సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను చూపించడం స్టార్ట్ చేస్తోంది. రీసెంట్ గానే ఆమె నటించిన ఓదెల-2 పర్వాలేదు అనిపించుకుంది. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత కూడా వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. Read Also : Chiranjeevi : చిరంజీవి కాళ్లమీద పడ్డ బండ్ల గణేశ్.. ఇక […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవ, మర్యాదలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కులాగా ఆయన్ను చూస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలోని నటీనటులు, హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు చిరుకు అత్యంత గౌరవ మర్యాదలు ఇస్తుంటారు. ఇక బండ్ల గణేశ్ మెగా అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు వీరాభిమాని అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఇక తాజాగా బండ్ల తన ఇంట్లోనే దీపావళి పార్టీ ఇచ్చాడు. దీనికి సినీ పెద్దలు చాలా మంది వచ్చారు. […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చెప్పినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. సమంత అటెన్షన్ అలా ఉంటుంది మరి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెప్పే మాటలు, చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి తిరుగుతోంది. ఆమె ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. […]