Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కింగ్ డమ్ తో హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా విజయ్ దేవరకొండ గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటించాడు. […]
Rashmika : రష్మిక చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు దీన్ని. ఇందులో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయితో మూవీ టీమ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో చిన్మయి ఓ రాపిడ్ ఫైర్ ప్రశ్న […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ ను గ్రాండ్ గా తన ఇంట్లో సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా దీపావళి పండుగను తన ఇంట్లోనే సంప్రదాయబద్దంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేశ్ వాళ్ల భార్యలతో వచ్చారు. వారికి చిరంజీవి, సురేఖ దీపావళి గిఫ్ట్ లను అందజేశారు. నయనతార కూడా చిరు ఇంటికి […]
Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి […]
Salman Khan : సల్మాన్ ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటాడు. గతంలో టెర్రరిస్టులపై చేసిన కామెంట్లు ఆయన్ను తీవ్ర విమర్శలకు గురి చేశాయి. దాని తర్వాత ఆయన అప్పుడప్పుడూ పాకిస్థాన్, ఇతర శత్రు దేశాలపై సానుకూలంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు తావిచ్చాయి. ఇప్పుడు మరో విషయంలో సల్మాన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. తాజాగా సౌదీలో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులో […]
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈ సినిమా గురించి స్పందించింది. ఉస్తాద్ భగత్ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. ఇక నిన్న భరణి ఎలిమినేట్ అయిపోయాడు. పాపం అందరితో గొడవ అతన్ని ముంచేసింది. ఇక సోమవారంకు సంబంధించిన నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రీతూ చౌదరిని ఆయేషా ఏకిపారేసింది. రీతూను డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేషా. దీనికి రీజన్ కూడా చెప్పింది. నువ్వు లవ్ కంటెంట్ కోసమే బిగ్ బాస్ […]
Rashmika : పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది. పైగా చేస్తున్న సినిమాలు కూడా అన్నీ హిట్లు కొడుతున్నాయి. అందుకే పాన్ ఇండియా మార్కెట్లో చాలా బిజీగా ఉండిపోయింది ఈ బ్యూటీ. రీసెంట్ గానే విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను ఆరబోయడంలో […]
Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. వరుస హిట్లతో ఆయన ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే లవ్ టుడ్ సినిమాతో యూత్ ను కట్టి పడేశాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. దీని తర్వాత డ్రాగన్ సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అది ఏకంగా రూ.150 కోట్లకు […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా అభిమానులుగానే ఉంటారు. అది ఆయన స్థానం మరి. ఇక బండ్ల గణేశ్ ఏ స్థాయి అభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవికి తాను వీరాభిమానిని అంటూ ఎప్పుడూ చెప్పుకుంటాడు బండ్ల గణేశ్. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. తాజాగా తన ఇంట్లోనే దీపావళి పార్టీని ఏర్పాటు చేసి సినీ పెద్దలను ఆహ్వానించాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, […]