Nabha Natesh : కన్నడ బ్యూటీ నభానటేష్ బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. చాలా కాలంగా తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీ కనిపించట్లేదు. అప్పట్లో తెలుగులో ఓ తుఫాన్ లాగా దూసుకొచ్చింది. ఎంత స్పీడుగా సినిమాలు చేసిందో అంతే స్పీడుగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. ఎందుకంటే చేసిన సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. మధ్యలో బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ట్రై చేసినా అక్కడ ఆమెకు అనుకున్న స్థాయిలో ఛాన్సులు రాలేదు. కానీ తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. బాలీవుడ్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్టు ఉంది.
Read Also : Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
అందుకే భారీగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. తాజాగా లెహంగాలో దుమ్ము లేపింది. ఇందులో తన నడుము అందాలతో పాటు ఎద పొంగులు మొత్తం బయటపెట్టేసింది. నాటు అందాలను ఘాటుగా చూపించేయడంతో కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. ఇంకేముంది ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. నభా నటేష్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ఈ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడిమాను కూడా ఊపేస్తున్నాయి. మరి ఇంతగా ఆరబోస్తున్నందుకు అయినా ఆమెకు మంచి అవకాశాలు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. నభా నటేష్ అందాల కష్టాలు ఆమెకు ఏ మేరకు ఛాన్సులు తెస్తాయో చూడాలి.