Kingdom : కింగ్ డమ్ కు పోటీగా వస్తున్న భైరవం..
- కింగ్ డమ్ పై భారీ అంచనాలు
- భైరవం తెలుగులోనే రిలీజ్
- కలెక్షన్లపై ఎఫెక్ట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని భారీ బడ్జెట్ తో నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ టీజర్ తోనే అంచనాలు విపరీతంగా పెంచేసింది. విజయ్ కెరీర్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందనే ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీకి ఎలాంటి పోటీ లేదు కదా అని మే 30న రిలీజ్ చేస్తున్నారు. కానీ కింగ్ డమ్ కు ప్రతిసారి ఏదో ఒక మూవీ పోటీగా వస్తోంది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ మూవీని వాయిదా వేశారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఇంకా సస్పెన్స్ ఉంది.
Read Also : Rashmika : ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే.. ఆర్మీకి రష్మిక మద్దతు
అయితే ఈ సినిమాను మే 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ కచ్చితంగా అదే డేట్ కు తీసుకువస్తున్నారంట. త్వరలోనే అప్ డేట్ రావచ్చు. ఈ లెక్కన విజయ్ కు ఈ ముగ్గురు హీరోల సినిమా పోటీగా మారుతోంది. భైరవం మూవీ పాన్ ఇండియా కాదు. తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. కానీ విజయ్ మూవీ పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. కాబట్టి తెలుగులో ఈ మూవీతో పోటీ ఉంటుంది. భైరవంతో పోలిస్తే కింగ్ డమ్ పై హైప్ ఎక్కువగా ఉంది. ఒకవేళ కింగ్ డమ్ హిట్ టాక్ తెచ్చుకుంటే భైరవం పెద్ద పోటీ కాకపోవచ్చు. అలా కాకుండా భైరవం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని కింగ్ డమ్ హిట్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లలో భారీ తేడాలు కనిపిస్తాయి.
Read Also : Sreeleela : బాలీవుడ్‌లో జోరు మీదున్న డాన్సింగ్ డాల్
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!