Pawan Kalyan : పవన్ ఆదేశాలు.. థియేటర్లలో సోదాలు..
- కాకినాడలో తనిఖీలు
- పవన్ కీలక ఆదేశాలు
- రేపు కూడా జరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలోని సినిమా థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు చేశారు. అలాగే పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ థియేటర్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్ల బంద్ అంశంతో పాటు సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల సమస్యలపై లోతుగా చర్చించారు.
Read Also : Anasuya : బికినీ అందాలతో అనసూయ..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
థియేటర్లలో తినుబండారాల ధరలు అధికంగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాలకు దూరంగా ఉంటున్నారనే వాదన బలంగా ఉంది. దీంతో థియేటర్లలో తనిఖీలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేశ్ తో పటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాప్‌కార్న్ తో పాటు పఫ్ లు, స్వీట్ కార్న్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పై అధిక ధరలు ఉన్నాయనే వాదన ఉంది.
పైగా కనీస వసతులు కూడా ఉండట్లేదనే ఫిర్యాదులు కూడా అందడంతో.. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్‌లో ఫుడ్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ధరలపై విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లోని థియటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేపు కూడా ఈ తనిఖీలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో రేపటి వరకు తినఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Kamal Hasan : కమల్ తో కూతురు వయసున్న త్రిష రొమాన్స్.. ట్రోలర్స్ కు మణిరత్నం ఆన్సర్..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..