Anasuya : బికినీ అందాలతో అనసూయ..
- నిత్య సోషల్ మీడియాలో యాక్టివ్
- బికినీలో ఫోజులు
- చూస్తే అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya : అనసూయ ఘాటు అందాలతో నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను చూపించడానికి ఈ భామ అస్సలు వెనకాడదు. మొన్నటి దాకా ఇంట్లో వరుసగా శుభ కార్యాలతో డివోషనల్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాస్ ట్రీట్ ఇస్తోంది. తనివి తీరని అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది ఈ వయ్యారి. తాజాగా స్విమ్మింగ్ పూల్ ల్ బికినీ వేసి మంటలు రేపింది.
Read Also : Nepal: వివాహ వేడుకకు హాజరైన అనుకోని అతిథి.. వీడియో వైరల్..!
Also Read
ఈ స్విమ్మింగ్ పూల్ లో ఆమె ఘాటు సోకులు పరిచేసింది. ఇందులో బికినీలో థైస్ తో పాటు టాప్ అందాలను విరివిగా పరిచేస్తూ ఘాటు రేపింది. ఫ్రంట్, బ్యాక్ ఫోజులతో స్విమ్మింగ్ పూల్ ను కూడా వేడెక్కించేసింది. అనసూయ అందాల మంటలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. తాజాగా అనసూయ చేసిన అందాల రచ్చను మీరు కూడా చూసి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.
Read Also : Heavy Rains: రేపు, ఎల్లుండి జాగ్రత్త..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తాజావార్తలు
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!