Vishnu Priya : విష్ణుప్రియ సోషల్ మీడియా లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. టీవీ షోస్, రియాలిటీ షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌కు హీట్ పెంచేస్తోంది. తాజాగా విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఆమె కన్ఫిడెన్స్, స్టైల్ రెండూ మిక్స్ అయ్యి హాట్‌నెస్‌కి డబుల్ డోస్ ఇచ్చాయి.
Read Also : Peddi : మొత్తానికి ఆ లోటు తీర్చేసిన రామ్ చరణ్
లైట్ మేకప్‌తో నేచురల్ బ్యూటీని మరింత ఎలివేట్ చేస్తూ కనిపించిన ఆమె లుక్స్‌కి అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇందులో ఆమె పైట సైడుకు జరిపి తన నడుము, ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది. ఇంతటి కత్తిలాంటి అందాలను చూసిన తర్వాత మా పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Read Also : Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్ కీలక నిర్ణయం..